Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Friday, 24 September 2021

Corona : వామ్మో.. ఒకే స్కూల్లో 82 మందికి కరోనా?

  

There is no need to say specifically how much the academy has been shaken by the corona virus.  

The students' studies, which were going smoothly, fell into disarray.

 Many students who dreamed of becoming great educators and wanted to be beneficiaries fell into a dilemma.

 Doubt grew in everyone as to whether they could actually study.

 This is because the educational institutions that were closed when the corona virus came are still not fully compliant in all the states today.

 Attempts were made to reopen the academies as soon as the first phase of the corona virus was over, but with the second phase erupting at an unexpected pace, everyone must have backed down.


కరోనా వైరస్ కారణంగా విద్యారంగం ఎంత కుదేలయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాఫీగా సాగిపోతున్న విద్యార్థుల చదువులు అయోమయంలో పడిపోయాయ్. 

గొప్ప గొప్ప చదువులు చదివి ప్రయోజకులను కావాలి అనుకున్న ఎంతోమంది విద్యార్థులు కలలు సందిగ్ధంలో పడిపోయాయ్.

అసలు తాము చదువుకోగలమా అనే అనుమానం అందరిలో పెరిగిపోయింది.. 

ఎందుకంటే కరోనా వైరస్ వచ్చిన నాటి మూతపడిన విద్యాసంస్థలు నేటికీ అన్ని రాష్ట్రాలలో కూడా పూర్తిస్థాయిలో తీర్చుకోలేదు అని చెప్పాలి.

మొదటి దశ కరోనా వైరస్ ముగియగానే విద్యాసంస్థలను తెరవాలని ప్రయత్నించినప్పటికీ ఊహించనంత వేగంతో రెండవ దశ దూసుకురావడంతో అందరూ వెనుకడుగు వేయక తప్పలేదు. 

ఇక ఇప్పుడు రెండో దశ కరోనా వైరస్ దాదాపుగా అన్ని రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టింది. 

మూడవ దశ కరోనా వైరస్ దూసుకు వస్తుంది అని చెబుతున్నప్పటికీ ఎక్కువగా ప్రభావం చూపదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. 

దీంతో ఎన్నో రోజుల నుంచి ఇంటికే పరిమితమైన విద్యార్థులు ఇక ఇప్పుడు పాఠశాలలకు వెళుతున్నారు.

 కరోనా నిబంధనల మధ్య ప్రస్తుతం విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయని చెప్పాలి.

ఇలా పకడ్బందీగా తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా వైరస్ వ్యాపిస్తుంది. 

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలు కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. 

ధరంపూర్ పాఠశాల లో కరోనా కలకలం రేపింది. ఇటీవలే పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఉపాధ్యాయులు సహా ఏకంగా 79 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడం సంచలనం గా మారిపోయింది. 

దీంతో పాజిటివ్ వచ్చిన వీళ్లందరినీ కూడా క్వారంటైన్ కి తరలించారు ఇక ఆ పాఠశాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. 

ఈనెల 25 వరకు రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. 

దీంతో విద్యార్థుల చదువులు మరోసారి అయోమయంలో పడిపోయాయ్.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top