పాఠశాల ఆయాల యొక్క శాలరీస్ TMF జాయింట్ ఎకౌంట్ నందు జమ అయినవి. ప్రధానోపాధ్యాయులు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి
AP SCHOOL SANITORY WORKERS AYAH PAYMENT STATUS LINK
పాఠశాల Sanitary Worker / ఆయాకు అమౌంట్ మంజూరు అయ్యిందా లేదా తెలుసుకోవచ్చును
శానిటేషన్ ఆయాల జీతాలు ఆగస్టు & సెప్టెంబర్ నెలలకు 6,000 చొప్పున వారి ఖాతాలకు జమచేయబడుతూ ఉన్నాయి.Ayah CFMS ID నంబర్ తో ఈ లింక్ నందు చెక్ చేసుకోగలరు.
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html
0 Comments:
Post a Comment