Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Wednesday, 29 September 2021

All Dist collectors Info: అన్ని జిల్లా ల కలెక్టర్ల ద్వారా అందుచున్న Common instructions :

 All Dist  collectors Info:

అన్ని జిల్లా ల కలెక్టర్ల ద్వారా  అందుచున్న  Common instructions :

జిల్లా లోని ఉప విద్యాశాఖాధికారులకు,  మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుల అందరికి 

1.  ప్రతీపాఠశాలలో తరగతిగదులు,  ఆవరణ శుభ్రపరచుకోవాలి.

ఏ పాఠశాలలోనైనా ఆవరణలలో గుంతలు గాని ఉంటే వెంటనే వాటిని  పూడ్చాలి. 

2.Water tank లు ఉంటే  వాటిని కడిగించి క్లోరినేషన్ చేయించాలి.

3.పాఠశాల పరిసరాలలో నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూడాలి. (దోమలు పెరగకుండా, డెంగ్యూ,టైఫాయిడ్ జ్వరాలు రాకుండా) బ్లీచింగ్ పౌడర్ సచివాలయం నుంచి తెప్పించి పాఠశాల పరిసరాలలో చల్లించాలి.

3.  Covid precautions అన్నీ సక్రమంగా అమలు చెయ్యాలి.

4.నాడునేడు పాఠశాలలపై గౌ.కలెక్టరుగారు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.ఏ పాఠశాలలో కూడా paints గచ్చుల మీద ఉండడటం,సిమెంట్ మరకలు,లేదా సిమెంట్ కలిపిన ఆనవాళ్లు ఉండకూడదన్నారు. Toilets లోకూడా శుభ్రపరచాలని చెప్పారు. హార్డు వేర్ షాపు లలో దొరికే N C Tinner ను ఉపయోగించి ఆ మరకలు తొలగించవచ్చు. ఎక్కడా పెయింట్ మరకలు లేకుండా చూడాలి.

5.  స్కూల్ లో పనికి రాని సామగ్రి ఏదీ ఉండకూడదు. P C కమిటీ తీర్మానం చేసుకొని, ఉన్నత పాఠశాల లయితే సంబంధిత Dy EO గారి వద్ద, ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాల లయితే MEO గారి వద్ద అనుమతి తీసుకొని వెంటనే dispose చేయాలి.

6. పాఠశాల ఆవరణ, తరగతి గదులు పరిశుభ్రంగా ఉండాలి.

7. మధ్యాహ్న భోజనం వండే పరిసరాలు, సామాగ్రి ఉంచే ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి. పిల్లలు తినే పళ్ళాలు, వాటిని ఉంచే చోటు పరిశుభ్రంగా ఉండాలి.ఈగలు, దోమలు రాకుండా చూడాలి.

7. మరుగుదొడ్లు , వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 

 మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి సరఫరా చేసిన cleaning tools ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

8. MDM waste ను మనకు సరఫరా చేసిన dustbins లో వేసేలా చూడాలి.

9.పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో గాని, కూలుటకు సిద్ధంగా గాని, పాడుబడిన టువంటివిగాని భవనములు ఉన్న యెడల విద్యార్థులు ఎవ్వరూ అటువంటి భవనములలోనికి గాని, వాటి పరిసర ప్రాంతాలలోనికి గాని వెళ్లకుండా జాగ్రత్త తీసుకొనవలెను.    అవసరమైన యెడల వాటిదగ్గరకు వెళ్లుటకు వీలు లేకుండా  అడ్డు ఏర్పాటుచేయవలెను. వాటి పైన  DANGER అని వ్రాస్తూ RED PAINT తో SYMBOL వేయాలి. 

 అట్టి భవనాలను తొలగించుటకు అనుమతి కోరుతూ P C కమిటీ తీర్మానం తో సంబంధిత ఉప విద్యాశాఖాధికారి వారికి / మండల విద్యా శాఖాధికారి వారికి తెలియచేయాలి.

 10..పాఠశాల ఆవరణములో గాని, భవనం పై నుంచిగాని విద్యుత్ తీగలు యున్నయెడల విద్యార్థులు వాటికి దూరంగా ఉండునట్లు, విద్యుత్ స్తంభములను తాకకుండా ఉండునట్లు చూడవలెను.

  విద్యుత్ తీగలు ఉన్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించి వాటిని తొలగించుటకు సంబంధిత అధికారులను సంప్రదించ వలెను.

11. నీటి కుంటలు, కాలువలు, చెరువుల దగ్గరకు విద్యార్థులు వెళ్లకుండా చూడవలెను.

12. JVK kits లో ఏ వస్తువన్నా పాడైతే దానిని replace చేస్తారు .కాబట్టి అట్టి వివరాలు  CRP ద్వారా MEO గారికి తెలియ జేయాలి.

13. Text Books ఇంకా requirement ఉంటే CRP ద్వారా MEO గారికి తెలియచేయాలి.

14. Toilet Ayah కు payment నిమిత్తం DDO లు beneficiary code ను CFMS లోcreate చేయాలి. ఇది చాలా urgent.

15. పిల్లలతో పాఠశాలలో ఎటువంటి పనులు చేయించరాదు

16. పాఠశాల లో ఎటువంటి దుస్సంఘఠనలు  జరుగకుండా చూసుకోవాల్సిన Lead  బాధ్యత ప్రధానోపాధ్యాయునిదే. ఉపాధ్యాయులు HMs సూచనలు పాటించాలి

    ఇవి తప్పనిసరిగా ప్రతీ పాఠశాలలో పాటించాలి. -

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top