Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 2 August 2021

SSC Public Examinations, 2020 & 2021 – Cancelled due to COVID Situation in the state – *Constitution of High Power Committee to evolve the procedure for declaration of the results of SSC Public Examinations – Final Report Submitted – Approval of Recommendations of the Committee – Orders - Issued. G.O.MS.No.46 Dated: 02-08-2021

 SSC Public Examinations, 2020 & 2021 – Cancelled due to 

COVID Situation in the state – *Constitution of High Power Committee to evolve the procedure for declaration of the results of SSC Public Examinations – Final Report Submitted – Approval of Recommendations of 

the Committee – Orders - Issued.

G.O.MS.No.46 Dated: 02-08-2021

SSC పరీక్ష ఫలితాల వెల్లడికి ఫార్ములా

 పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి ఫార్ములాను ఒకే చేసిన ఏపీ ప్రభుత్వం. రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావడంతో ఫలితాలను వెల్లడించడానికి అనువైన విధానంపై నివేదిక ఇచ్చింది.

2020, 2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ రూపొందించిన ఫార్ములాను ఆమోదించింది ప్రభుత్వం.

2019, 2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుంది.

2020 లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

అంతర్గతంగా 50 మార్కుల చొప్పున.. నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్ మెంట్ ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని స్పష్టం చేసింది.


2020, 2021 విద్యా సంవత్సరంలోని విద్యార్థులందరికీ అంతర్గత అసెస్ మెంట్ మార్కులను 30 శాతానికి... 70 శాతం వెయిటేజి స్లిప్ టెస్ట్ లకు ఇవ్వాలని సిఫార్సు చేసింది.

అంతర్గత అసెస్ మెంట్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది.

ఓకేషనల్ విద్యార్థులకు ఎస్ ఎస్ సీ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు.



2 comments:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top