Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 28 August 2021

31నుంచి నవోదయ స్కూళ్లు పునః ప్రారంభం

 The Navodaya Vidyalaya Samiti has decided to open the Jawahar Navodaya Vidyalayas in phases from the 31st of this month.  The states and union territories have been notified that Jawahar Navodaya Vidyalayas can be opened at 50 per cent capacity as per the Kovid rules initially passed for class 9 to 12.

31నుంచి నవోదయ స్కూళ్లు పునః ప్రారంభం

న్యూఢిల్లీ: జవహర్ నవోదయ విద్యాలయాలను ఈ నెల 31నుంచి దశలవారీగా తెరవాలని నవోదయ విద్యాలయ సమితి నిర్ణయించింది. తొలుత 9నుంచి 12వ తరగతి వరకు ఆమోదించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జవహర్ నవోదయ విద్యాలయాలను 50 శాతం సామర్థంతో తెరుచుకోవచ్చని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.



ఈ నెల 31నుంచి విద్యార్థులు తరగతులకు హాజరు కావచ్చని, అలాగే హాస్టళ్లలో ఉండవచ్చని, అయితే తల్లిదండ్రుల అనుమతితోనే ఇది జరగాలని పేర్కొంది. ఆన్‌లైన్ విద్య కూడా కొనసాగుతుంది. సరయిన కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థి శారీరక, మానసిక ఆరోగ్యానికి మద్దతు అందించడం కోసం ఈ ఏర్పాటు చేశారు. యుపి, ఢిల్లీ, హర్యానా సహా చాలా రాష్ట్రాలు కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 1నుంచి ఆఫ్‌లైన్ క్లాసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఫ్‌లైన్ క్లాసులను ప్రారంభించడానికి విద్యార్థులతో పాటుగా, స్కూలు యాజమాన్యాలు పాటించాల్సిన మార్గదర్శకాలు, కొవిడ్ నిబంధనలను కూడా చాలా రాష్ట్రాలు ఇప్పటికే జారీ చేశాయి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top