Jobs in Coal India Limited.
భారత ప్రభుత్వరంగానికి చెందిన మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: మేనేజ్మెంట్ ట్రెయినీలు
మొత్తం ఖాళీలు : 588
జాబ్ విభాగాలు & ఖాళీలు : 1) మైనింగ్: 253
2) ఎలక్ట్రికల్: 117
3) మెకానికల్: 134
4) సివిల్: 57
5) ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్: 15
6) జియాలజీ: 12
అర్హత : ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ / ఎంటెక్ (జియాలజీ / జియోఫిజిక్స్ / అప్లైడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణత. సంబంధిత డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 04.08.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 32,000 - 1,20,000 /-
ఎంపిక విధానం: సంబంధిత విభాగంలో గేట్-2021 మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 10, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 09, 2021
0 Comments:
Post a Comment