జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ ఫలితాలు కొద్ది సేపటి క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జులై 20, 22, 25, 27 తేదీలలో జేఈఈ ఏప్రిల్ సెషన్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆగస్టు 5 న తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ లో ఈసారి కట్-ఆఫ్ 90 శాతానికి పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను
jeemain.nta.nic.in వెబ్సైట్లలో చూసుకోవచ్చు.
0 Comments:
Post a Comment