IMMS-MDM&TMF Tokens::
❖ IMMS ఆప్ పాఠశాల లాగిన్ నందు..MDM & TMF (REMARKS) కు సంబంధించి MEO/DEO వారి ద్వారా TICKETS Raise కాబడి ఉంటే అవి ATR Reports నందు TICKET Numbers తో అగుపిస్తాయి.
❖ వాటిని HM పరిధిలో CLOSE Tickets ఆప్షన్ ద్వారా SOLVE చేయాలి.
❖ ATR Reports నందు Raise కాబడిన TICKETS యొక్క..పూర్తి వివరాలు( ఏ కారణంగా TICKET జారీ కాబడినదేనే సమాచారం) CLOSE TICKETS ఆప్షన్ నందు ఉంటాయి.
❖ HM..CLOSE TICKETS ఆప్షన్ నందు Comments Box లో TICKETS ను CLOSE చేయుటకు సహేతుకమైన కారణాలు తెలిపి సబ్మిట్ చేయాలి.
❖ దీనితో HM పరిధిలో(HM Resolved) TICKETS CLOSE చేయబడతాయి.
❖ దీంతో తదుపరి FINAL VERIFICATION కు TICKETS MOVE కాబడతాయి.
0 Comments:
Post a Comment