Change of Moharram holiday to 20th ..
మొహర్రం సెలవు 20వ తేదీకి మార్పు..
సాక్షి, అమరావతి:
🔮మొహర్రం సెలవును ఈ నెల 19వ తేదీకి బదులు 20వ తేదీకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఆమోదం తెలిపారు.
0 Comments:
Post a Comment