Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Friday, 6 August 2021

AP SSC Results 2021 (On 6th Aug) – Get Andhra Pradesh 10th Result

 AP SSC Results 2021 (On 6th Aug) – Get Andhra Pradesh 10th Result

AP SSC Results 2021



AP SSC 2021 Result is releasing on 6th August 2021. Board of Secondary Education of Andhra Pradesh will release the AP 10th class results. The board was founded in the year 1953 in the state of Andhra Pradesh. It is also known as the Directorate of Government Examinations. The main head office of the board is located in the Hyderabad. The board conducts the SSC examination and also announces the result. Through this article, students can get details about AP 10th Results 2021.

AP SSC Results 2021 – Releasing

How to Check AP 10th Result

Students can follow the steps given below to check the AP 10th Results 2021:

Visit the official website links

A new page will be opened on the screen.

After that, enter the “roll number”.

Click on the ‘Submit’ button.

The result will be displayed on the screen.

Check your result and take printout of it for further use.

Results Links...

వేగంగా result చూసుకొనుటకు కింది లింక్ వాడండి....

School వారీ 10 th విద్యార్థుల  ఫలితాలు &మార్కుల మెమోలు

http://results.bse.ap.gov.in/sscresult21/APSSCRESULTWITHOUTHTNO21.aspx


HM Login & School Wise Results with Grade Memos of SSC Public Examinations 2020 & 2021

WITH OUT LOGIN SCHOOL 2021 RESULTS


31.98శాతం మందికి పదికి పది

గత, ప్రస్తుత సంవత్సరాల పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసిన మంత్రి


అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఈ ఏడా ది పదో తరగతి ఫలితాలతో పాటు.. గత ఏడాది పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్‌లను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది.. 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఛాయారతన్‌ కమటీ సిఫారసుల మేరకు అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇచ్చారు. వాటిప్రకారం గ్రేడ్‌లు కేటాయించారు. పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శుక్రవారం విడుదల చేశారు. అంతర్గతంగా నిర్వహించిన రెండు ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ పరీక్షల మార్కులను తుది ఫలితాలకు ఆధారంగా తీసుకున్నారు.

ఎఫ్‌ఏ పరీక్షలోని స్లిప్‌టె్‌స్టకు 70ు వెయిటేజి, ఆ పరీక్షలోని ఇతర అంశాలు.. ప్రాజెక్టు వర్కు, హోమ్‌వర్క్‌, కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వామ్యాలకు కలిపి 30ు వెయిటేజి ఇచ్చారు. వాటి ఆధారంగా తుది పరీక్ష మార్కులు కేటాయించారు. మొత్తం 6,24,367 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. అంతా ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలు రు 3,21,555, బాలికలు 3,02,812 ఉన్నారు. ఈ ఫలితాల్లో 10కి 10జీపీఏ సాధించిన వారు 31.98ు మంది ఉన్నారు. కాగా, 10 జీపీఏ సాధించిన జిల్లాల్లో కడప ప్రథమస్థానంలో నిలిచింది. ప్రకాశం, కృష్ణా జిల్లాలు రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. తూర్పుగోదావరి అన్నింటికంటే చివరన ఉంది. కడప జిల్లాలో పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల్లో.. 44.32ు మందికి 10కి 10జీపీఏ రాగా.. ప్రకాశం జిల్లాలో 39.83ు, కృష్ణా జిల్లాలో 38.54ు మందికి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా 22.32ు మందికి మాత్రం 10జీపీఏ వచ్చింది. మరోవైపు 2019-20 విద్యాసంవత్సరంలో కూడా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. వారందరినీ గతంలోనే 'ఆల్‌ పాస్‌' చేశారు. అయితే, ఆ తర్వాత కొన్ని కోర్సుల్లో ప్రవేశానికి గ్రేడ్‌ల అవసరం వచ్చింది. దీన్ని ప్రభుత్వం పరిశీలించి.. గత ఏడాది పాస్‌ చేసినవారికి ఇప్పు డు కొత్తగా గ్రేడ్‌లు కేటాయించింది.

ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ ఆధారంగా

మొత్తం 6,29,545 మంది పరీక్షలు రాయగా వారందరూ పాస్‌ అయ్యారు. వారికి అంతర్గతంగా నిర్వహించిన మూడు ఫార్మేటివ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 50ు, ఒక సమ్మేటివ్‌ పరీక్షకు 50ు వెయిటేజి ఇచ్చి తుది మార్కులు, వాటి ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించారు. గత ఏడాది 10కి 10జీపీఏ వచ్చినవారు 29.08ు మంది ఉన్నారు. వీరిలో కడప మొదటిస్థానంలో, కృష్ణా, ప్రకాశం జిల్లాలు రెండోస్థానంలో నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా 22.32 శాతంతో చివరి స్థానం పొందింది. పదో తరగతి పరీక్షల్లో 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థుల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదివినవారే అత్యధికంగా ఉన్నారు. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లలో చదివిన విద్యార్థుల్లో 72.86ు మంది 10కి 10 జీపీఏ సాధిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారు కేవలం 9.54ు మంది మాత్రమే ఉన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో 10జీపీఏ సాధించిన వాటిల్లో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఈ స్కూళ్లలో ఈ ఏడాది 31.84ు మంది 10జీపీఏ సాధించారు. రాష్ట్రంలో ఉన్న ఐఐఐటీలలో ప్రవేశాలకు పదో తరగతిలో వచ్చిన మార్కులనే ప్రాతిపదికగా తీసుకుంటారా? లేదా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేశ్‌ తెలిపారు.

5 comments:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top