Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 3 July 2021

Vidyarthi Vigyan Manthan-VVM విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ ( 2020-21) జాతీయ ప్రతిభాన్వేషణా పరీక్ష నందు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల విజయం

 Press Release

National Winners of Vidyarthi Vigyan Manthan 2020-21


The seventh edition of VVM 2020-21 concluded on 27 June 2021. It was launched on 1st August 2020, by Dr. Harsh Vardhan hon’ble union minister of Ministry of Science & Technology, Ministry of Earth Sciences and Ministry of Health & Family Welfare. Eighteen Himalayans and 72 Zonal Winners (Eighteen from each zone) were announced through the gracious presence of Prof Abhay Karandikar, Director IIT Kanpur and other dignitaries from the field of education.More than 1 lakh students from 871 schools from 36 States and UTs registered in VVM 2020-21. These students were made aware about the India’s Contributions to the science andtechnology, thus by creating sense of pride for country. VVM provided online hands-on training to all registered students through Online Lectures;Mind Map Making Activity; Science based Experiment/Demonstration Video (during lockdown); Eat Right: Nationwide Mega Science Experiment; Guinness World Records Attempts (during IISF 2020) and other events to create interest among students in purescience.



విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ ( 2020-21)

జాతీయ ప్రతిభాన్వేషణా పరీక్ష నందు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల విజయం

జాతీయ స్ధాయిలో ప్రముఖ శాస్త్రవేతలు శ్రీ విజయభట్కర్, శ్రీ అనీల్ కక్కోదర్, శ్రీ మాధవన్ నాయర్ గార్ల మార్గదర్శనంలో రూపొందించబడి, విజ్ఞాన్ ప్రసార్ శాస్ర్తవేత్త శ్రీ అరవింద రనడే జాతీయ కన్వీనర్ గా, కేంద్ర ప్రభుత్వ సంస్ధలైన యన్.సి.ఇ.ఆర్.టి( కేంద్ర ప్రభుత్వ  విద్యా మంత్రిత్వశాఖ)విజ్ఞాన్ ప్రసార్ (కేంద్ర ప్రభుత్వ శాస్ర్త, సాంకేతిక విభాగం)  మరియు విజ్ఞాన భారతి (స్వదేశీ శాస్త్ర, సాంకేతిక ఉద్యమం)ల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుండి 11 (ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం) చదువుచున్న విద్యార్ధులకు ఆన్లైన్ విధానంలో జరిగిన జాతీయ ప్రతిభాన్వేషణా పరీక్ష ‘‘విద్యార్ధి విజ్ఞాన్ మంథన్’’ 2020-21 లోని భాగంగా మే 30, 2021 తేదిన జరిగిన విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ జాతీయ స్ధాయి శిబిరం నందు జాతీయ స్ధాయిలో అన్ని రాష్ట్రాల నుండి పాల్గొన్న 283 మంది విద్యార్ధుల నుండి దక్షిణ భారతదేశ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు విద్యార్ధులు విజేతలుగా నిలిచారని  విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పి.వి.యల్.ఎన్.శ్రీరామ్ గారు ‌గారు పత్రికా ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారత దేశం స్ధాయిలో విజేతల వివరాలు తెలుపుతూ 

తమన్నా.ఎ.మజీద్ 

ది ప్యూచర్ కిడ్స్ పబ్లిక్ స్కూల్, రాజమండ్రి నుండి

10వ తరగతి లో దక్షిణ భారత దేశంలో ప్రధమ స్థానం పొంది

నగదు బహుమతి రు. 5,000/-

సర్టిఫికెట్ &  మెమెంటో ను, అదే విధంగా 

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం నందు 6వ తరగతి చదువుతున్న ఆరాధ్య సాహ దక్షిణ భారత దేశంలో

2వ ర్యాంకు ను పొంది

నగదు బహుమతి రు.3,000/-

సర్టిఫికెట్ &  మెమెంటో అదే విధంగా

నారాయణ ఒలింపియాడ్ స్కూల్, కర్నూలు నందు 8వ తరగతి చదువుతున్న గోరంట్ల సాయి సాహితి దక్షిణ భారత దేశంలో

3వ ర్యాంకు ను సాధించి

నగదు బహుమతి రు.2,000/-

సర్టిఫికెట్ &  మెమెంటో సాధించి జాతీయ స్థాయి లో ఆంధ్రప్రదేశ్ వెలుగు ను చాటారు.

విద్యార్ధి విజ్ఞాన్ మంథన్  పరీక్షనందు జాతీయ స్ధాయిలో విజేతలుగా నిలిచిన విజేతలను విజ్ఞాన భారతి జాతీయ పాలక వర్గ సభ్యులు, భారతీయ విజ్ఞాన మండలి (విజ్ఞాన భారతి-ఆంధ్ర ప్రదేశ్ విభాగం) కో-ఆర్డినేటర్                శ్రీ కె.సుబ్బరాయ శాస్త్రి గారు మరియు అధ్యక్షులు డా.పి.యస్.అవధాని గారు, కార్యదర్శి ప్రాఫెసర్ జి.అర్.కె.శాస్త్రి గారు అభినందించారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top