పిల్లలకు చదువుతోపాటు మంచి, చెడు గురించి చెప్పడమేకాదు, వారిలో ప్రపంచజ్ఞానాన్ని పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అప్పుడే చురుగ్గా మారతారు. అందుకోసమే ఈ సూచనలు...
శరీరంలోని అవయవాలు పనిచేసే కొద్దీ అలసిపోయే అవకాశం ఉంది.
అయితే మెదడు మాత్రం ఎంత ఎక్కువ పనిచేస్తే అంత చురుకుగా మారుతుంది. అందుకే మెదడును పదునెక్కించేలా పిల్లలతో ఖాళీ సమయాల్లో సరదాతో కూడిన పజిల్స్ పూర్తిచేయించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
* శరీరంలోని అవయవాలు పనిచేసే కొద్దీ అలసిపోయే అవకాశం ఉంది. అయితే మెదడు మాత్రం ఎంత ఎక్కువ పనిచేస్తే అంత చురుకుగా మారుతుంది.
అందుకే మెదడును పదునెక్కించేలా పిల్లలతో ఖాళీ సమయాల్లో సరదాతో కూడిన పజిల్స్ పూర్తిచేయించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
. * శరీరంలోని అవయవాలు పనిచేసే కొద్దీ అలసిపోయే అవకాశం ఉంది. అయితే మెదడు మాత్రం ఎంత ఎక్కువ పనిచేస్తే అంత చురుకుగా మారుతుంది. అందుకే మెదడును పదునెక్కించేలా పిల్లలతో ఖాళీ సమయాల్లో సరదాతో కూడిన పజిల్స్ పూర్తిచేయించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
* ఉన్నతవిద్యాభ్యాసం కోసం మాత్రమే కాకుండా వారిలో మానసిక సామర్థ్యం పెంచడానికి తల్లిదండ్రులు నిత్యం ప్రోత్సహించాలి. అది వారికి సంతోషాన్ని, ఉత్సాహాన్ని అందించేలా ఉండాలి. డ్రాయింగ్ లేదా చెస్, క్రికెట్ వంటి క్రీడల్లో వారికిష్టమైనదాన్ని ఎంచుకోనిస్తే, ఆ ఆసక్తి వారిని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఉన్నతవిద్యాభ్యాసం కోసం మాత్రమే కాకుండా వారిలో మానసిక సామర్థ్యం పెంచడానికి తల్లిదండ్రులు నిత్యం ప్రోత్సహించాలి.
అది వారికి సంతోషాన్ని, ఉత్సాహాన్ని అందించేలా ఉండాలి. డ్రాయింగ్ లేదా చెస్, క్రికెట్ వంటి క్రీడల్లో వారికిష్టమైనదాన్ని ఎంచుకోనిస్తే, ఆ ఆసక్తి వారిని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. * ఉన్నతవిద్యాభ్యాసం కోసం మాత్రమే కాకుండా వారిలో మానసిక సామర్థ్యం పెంచడానికి తల్లిదండ్రులు నిత్యం ప్రోత్సహించాలి. అది వారికి సంతోషాన్ని, ఉత్సాహాన్ని అందించేలా ఉండాలి. డ్రాయింగ్ లేదా చెస్, క్రికెట్ వంటి క్రీడల్లో వారికిష్టమైనదాన్ని ఎంచుకోనిస్తే, ఆ ఆసక్తి వారిని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
0 Comments:
Post a Comment