Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Wednesday, 21 July 2021

SCERT, AP - Conduct of Base Line Test 2021-22 for Classes I to X from 27.07.2021 to 31.07.2021- Certain instructions –Issued. Model papers enclosed.

School Education –SCERT, AP - Conduct of Base Line Test 2021-22 for Classes I to X from 27.07.2021 to 31.07.2021- Certain instructions –Issued. Model papers enclosed..


బేస్‌లైన్‌ మార్కులు ఆన్లైన్ లో నమోదు..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు చెందిన ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎమ్యీవో కార్యాలయాలకు ఆదేశాలు అందాయి. ఆయా సబ్జెక్టులకు చెందిన ఉపాధ్యాయిలతో బేస్‌లైన్‌ పరీక్ష పేపర్లను తయారు చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఒకటి, రెండు తరగతులకు లెవెల్‌-1, మూడు, నాలుగు, ఐదో తరగతులకు లెవెల్‌-2, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు విడివిడిగా సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రాలు తయారు చేయాలి. బేస్‌లైన్‌ పరీక్ష పత్రాలను తల్లిదండ్రులకు అందజేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను పాఠశాలలకు రప్పించకూడదు. జవాబు పత్రాలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు సేకరించాలి. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు సంబంధిత ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించి ఫలితాలను, సూచనలను వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలి. బేస్‌లైన్‌ మార్కులను ఆగస్టు 4 నుంచి 10లోపు సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్లో నమోదు చేయాలి. బేస్‌లైన్‌ పరీక్షను పాఠశాలలో నిర్వహించకూడదని డీసీఈబీ కార్యదర్శి పుప్పాల లలితా మోహన్‌ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలను ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలని ఎమ్యీవోలకు సూచించారు.

Base Line Marks Entry Link.....

Download..... Level 1 and Level 2 model papers by teachers




SCERT Model papers

 

Download Base Line Test Papers 2021 Prepared by our teachers

Level 1 TM | Level 1 EM | 7th G. S T.M | 6th to 10th English | 6th Hindi | 7th Hindi | 8th Hindi | 8th Hindi | 9th Hindi |  9th Hindi | 10th Hindi | 10th Hindi | 9th TM Maths |  9th EM Maths | 10th TM Maths | 10th EM Maths | 

VII TELUGU |  VIII TELUGU X TELUGU | IX TELUGU | 

3 comments:

  1. one of the most ..... site. mere waste of time, browsing the site.

    ReplyDelete
  2. Hi sir SSC GD constable prepared.. to you ... Change.... .....

    ReplyDelete
  3. Base line marks entry link is not working
    posted by you sir

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top