NEP హైస్కూళ్ళ (3-10) ఏర్పాటు
NEP అమలులో భాగంగా HS లకు 250 మీటర్ల పరిధిలోని PS లలోని 3-5 తరగతులను High schools లో విలీనం చేయుటకు DEO లు HMs కు ఏర్పాటు చేసిన Preparatory meetings లో... కొన్ని అంశాలు.
>HS లలో రూములు చాలక పోతే PS లోని రూములను వాడుకోవాలి.
క్రొత్త రూములు కట్టే వరకు టీచర్లు అక్కడకు వెళ్ళి 3-5 తరగతులకు బోధించాలి.
> 3-5 తరగతులకు 4 hours మాత్రమే Subject బోధన. మిగిలిన Hours Rhymes, Tables, yoga, Drill, Extra CA, Home work etc. Brain కు Strain లేకుండా మనస్సు ను ఆహ్లాదం పరచాలి.
> Subject Teachers చాలక పోతే HMs ఆ తరగతులకు వెళ్ళాలి.
> PS నుండి వచ్చే టీచర్ల తోపాటు HS లోని SA లు కూడా అవసరమైతే 3-5 తరగతులు బోధించాలి.
> HM & PET లు ఉదయం 8 గంటలకే రావాలి.
P.E.T/PDs ఉ 8-9.30AM వరకు మరియు 4PM to 6PM వరకు పాఠశాలలో ఉండి విద్యార్థులకు Study hour games, Sports,Yoga etc నేర్పించాలి, మిగిలిన Time లో HS లో అవసరము లేదట.
> Parents లో పనుల కెళ్ళే వాళ్ళు తమ పిల్లలను ఉదయం 8 గంటలకు స్కూలు లో దించి, మరల సాయంత్రం 6 గంటలకు తీసుకెళ్ళే అవకాశము ఉన్న పాఠశాలల్లో కూడా ఉండాలి. కనీసం ఒక టీచరైనా ఆ సమయములలో Parents కు School లో కనపడాలి.
> క్రొత్తగా స్కూలు అసిస్టెంట్లు పోస్టులు ఏవీ ఇప్పుడే మంజూరు కావు. It Takes Time.
> 2022 నాటికి అన్ని PS లలోని 3-5 తరగతులు HS/UP లలో Merge అవుతాయి.
>Merged 3-5 తరగతులకు క్లాసుకు ఒకరు చొప్పున SGT/LFL HM ను బదలాయించ బడును.
> ఈ HS లలో3-5 తరగతులు బోధించే Teachers GHM కంట్రోలులో ఉంటారు.
>3-5 తరగతులు విలీనం వలన ఆ విద్యార్థులకు high school అంటే భయం పోవును!
> ఈ 3-5 తరగతులకు ఏదో ఒక మీడియం(TM/EM) లోనే బోధన ఉండునట.
>Dy EO & MEO లు సరిపడినంత లేరు కనుక HMs కు కొన్ని ఇతర nearbv NEP High schools(-) ను Supervision బాధ్యత కూడా ఇస్తారు.
0 Comments:
Post a Comment