Search This Blog

Thursday, 29 July 2021

July27-28 లలోCSE&JD &RJD&DEO ల తో NEP అమలు కోసం జరిగిన సమావేశాములలో గౌరవ విద్యా మంత్రి గారి సమక్షములో చేసినట్లు తెలిసిన ప్రాధమిక నిర్ణయములు

 *ఆరు రకాల స్కూళ్ళు@NEP  ప్రయోగాత్మకంగా  ఏర్పాటు పై పూర్తయిన  ప్రాధమిక అంచనా కసరత్తు


*July27-28 లలోCSE&JD &RJD&DEO ల తో NEP అమలు కోసం  జరిగిన సమావేశాములలో గౌరవ విద్యా మంత్రి గారి సమక్షములో   చేసినట్లు తెలిసిన ప్రాధమిక నిర్ణయములు*ఈ విద్యా సంవత్సరములో హైస్కూల్స్/UPs కు కేవలం250 మీటర్ల పరిధిలో ఉన్న Primary  Schools లోని  3-5 తరగతులను HS/UPs కు Shift చేయబడును. అంతా బాగుంటే మిగిలినవి  వచ్చే విద్యాసంవత్సరము   


*3-5 తరగతులు   ఏదో ఒక Single medium  లో జరుగును


*High school కు3-5 తరగతుల బోధనకు    Class కు  ఒకరు చొప్పున2/3 SGT/LFL లను  Need Basis లో Deploy చేస్తారు మొదటగా Deputations పై ఆ తర్వాత Rationalisation పై Teachers ను పంపుతారు


*వీలైన చోట Pre primary 1&2 &Preparatory తరగతులను PS లలో Attach చేయబడును.


*HS campus లోని PS లలో Pre primary తరగతులు  నిర్వహించ లేక పోతే1-10 తరగతులు High school లోనే Run కావచ్చును


*Govt  Junior colleges  లేని  మండలాలలో High schools లొ  Inter  Firsr year;ప్రారంభిస్తారు .Deputations తో కొన్నాళ్ళు పని కానిస్తారు


* ఎకరం ఫైగా ఖాళీ స్థలం ఉన్న పాఠశాలలో CBSE syllabus ప్రారంభించటానికి ప్రతిపాదనలు సిధ్ధం


* తక్షణం SA posts Sanction& Promotions ఇవ్వరు. Viablity&Need  ను  చూసుకొని   School Asst posts ను మంజూరు చేస్తారు


*LFL HMs కూడా High schools కు వెళ్ళవచ్చును


*3-5 తరగతులు Merging జరిగే HS/UPs లో నాడు-నేడు Phase II లో విధిగా  చేరుస్తారు.వీటికి Additional Class Rooms provision కూడా ఇస్తారు


*ఈ విద్యాసంవత్సరం  తర్వాత  మిగిలిన primary  Schools లోని 3-5  తరగతులను  HS/UPs లోMerging  గురించి ఆలోచిస్తారు


*సీనియారిటీ లిస్టులు ఫైనల్ అయిన తర్వాత Monthly promotions  ఇస్తారు


*గుంటూరు జిల్లాలో సుమారు 202High schools కు  సుమారు240 primary Schools లోని 3-5 తరగతులు  Shift అవ్వవచ్చును


*ఆగష్టు 10 లోపు  3-5 తరగతులు Shifting వలన HS/UPs కుఎన్ని Addirional Posts  అవసరము ఎక్కడ నుండి Shift చేయాలో కసరత్తు పూర్తి చేయాలి


*Aug 16 తేదికి G.O సిద్ధం కావచ్చును


*ఉన్న Posts పోవు,క్రొత్త పోస్టులు తక్షణం రావు

  

*ఈ Shifting   వలన ఇబ్బంది పడేది 3-5 తరగతుల పిల్లలు మరియు HS/UP  HMs.చిన్న పిల్లలు High schools లో ఎలా ఇమిడ గలరో కాలమే సమాధాన మివ్వాలి.PS లో చుపినంత Personal care పిల్లలపై HS లలో చూపలేరు.


* త్వరలో సంఘాలతో మరల సమావేశములుఫ జరిపి నప్పుడైనా మన గురించి కాకుండా పిల్లల  గురించి అయినా ఆలోచించాలి.

 

*SGT posts   ను రద్దు చేస్తేనే  వచ్చె పదోన్నతుల గురించి  కాకుండా3-5 విద్యార్ధుల గురించి అయినా మనం అయిష్టత వ్యక్తం చేయాలి


*Junior colleges లో సమృద్ధిగా   Inter Admissions  ఉండవు. ప్రస్తుతం ఉన్న Govt Junior colleges లో 50-60% Occupancy కుడా లేదు.ప్రతిపాదిత క్రొత్త Junior colleges లో 2/3 ఏళ్ళు Viability  చూసుకొనే JLs promotions   వస్తాయ


*అన్నీ ఆలోచించాల్సిన సమయం వచ్చినది .NEP లో3 -5 తరగతుల Shifting  తప్ఫ మిగిలిన  దానికి అందరూ ok


*PR&GOVT Teachers  కు JD స్థాయి వరకు Separate Promotions channels  ను కల్పించే  సర్వీసు రూల్స్ ఫైలు ఆర్ధిక శాఖ పరిశీలనకు వెళ్ళినట్లు తెలుస్తుంది.  


*Fin dept ఆమోదం  తర్వాత Law&GAD లకు వెళ్ళాలేమో


*త్వరలో JD to Addl Director,DEO to JD,AD/DyEo to DEO,,Supdt to AD పదోన్నతులు అంటున్నారు


* ఈ రోజో/రేపో  SSC Result ప్రకటించే విధానం   పై  ఉత్తర్వులు 


*July 31 లోపు Results &Marks Memos  All Pass .No fail .Just grades

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top