DEO పూల్ లో గల భాషోపాధ్యాయులు , తమకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయవలసిందిగా విద్యాశాఖామాత్యుల వారికి ప్రాతినిధ్యం చేసిన మీదట... నిబంధనల ననుసరించి తదుపరి చర్యలు తీసుకొను నిమిత్తం ఒక సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా అందరు DEO లను కోరుతూ పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది
0 Comments:
Post a Comment