'గురుకుల' ప్రవేశానికి గడువు పొడిగింపు
🌻సాక్షి, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్టు ఏపీఎబ్ల్యూఆర్ఎస్ఈఐఎస్ కార్యదర్శి బండి నవ్య సోమవారం ఓ ప్రక టనలో తెలిపారు. గురుకులాల్లో 5వ తరగ తి(ఆంగ్ల మాధ్యమం), ఇంటర్, ఐఐటీ-నీట్ కళాశాలలు(ఆంగ్ల మాద్యమం, ఐఐటీ మెడి కల్ అకాడమీ ప్రవేశాలకు ఈ నెల 15 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. https://apgpcet.apcfss.in
https://apgpcet.apcfss.in/inter/ వెబ్సైట్ల ద్వా రా దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.
0 Comments:
Post a Comment