ఆగస్టు 1వ తేదీ నుంచి ఎలాంటి నిబంధనలు అమలులోకి వస్తాయనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1వ తేదీ నుంచి సరికొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్ డ్రా వంటి రూల్స్ ను సవరించింది.ఈ క్రమంలోనే కస్టమర్లు పరిమితికి మించి డబ్బులు ఏటీఎం నుంచి విత్ డ్రా చేయడం వల్ల వారిపై అదనపు చార్జీలు పడనున్నాయి.
ప్రపంచ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్తను తెలిపింది. ఆగస్టు 1వ తేదీ నుంచి సెలవు రోజులలో కూడా పెన్షన్ డబ్బులు, జీతం వారి అకౌంట్ లో జమ కానుంది. ఇప్పటివరకు సెలవు రోజులలో పెన్షన్, జీతాలు, ఈఎంఐ చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు.
RBI నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలలో మార్పులు చేయటం వల్ల సెలవు రోజుల్లో కూడా జీతాలు పెన్షన్లు అకౌంట్లలో జమ కానున్నాయి.
0 Comments:
Post a Comment