Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 17 July 2021

A P Nominated Posts వివిధ కార్పొరేషన్ ఛైర్మెన్ లను ప్రకటించిన AP సర్కార్..

A P Nominated Posts 

మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం.

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పోస్టులను శనివారం ప్రకటించారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు,  విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు,  విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు కేటాయించారు.

శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు,

విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు 

పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు 

కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు 

గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు 

ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు 

నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు 

చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు 

అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు 

వైఎస్సార్‌ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు 

కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు

►క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు

►కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌

► బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌

► రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి


 


► ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి

► ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి

► వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌గా ఖాదర్ బాషా

► శాప్ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్ధ్‌రెడ్డి

► శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి

► శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బి.►కాణిపాకం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా జ్ఞానేంద్రరెడ్డి


►ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి

►ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నార్తు రామారావు

►సీడ్‌యాప్‌ ఛైర్మన్‌గా సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి

►ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి

►ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌

►ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌

►ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌

►రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు

►నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ

►సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి

►సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి

►రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు

►ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌

►కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌

►రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి

►రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు

►రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా బర్రి లీల

►రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పేర్నాటి సుస్మిత

►స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పొనాక దేవసేన

►రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మేరుగ మురళీధర్‌

►రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ ఛైర్మన్‌గా పొట్టెల శిరీష యాదవ్‌

►ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ ఛైర్మన్‌గా షేక్‌ సైదాని

►రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి

►ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నవీన్‌ నిశ్చల్‌

►ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నదీం అహ్మద్‌

►నాటక అకాడమీ ఛైర్మన్‌గా యెట్టి హరిత


►APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా ఎం.మంజుల (అనంతపురం)

►APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్‌పర్సన్‌గా జి.బంగారమ్మ (విజయనగరం)

►APSRTC రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి (కృష్ణా)

►APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి

►విద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్‌

►న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ (NEDCAP) ఛైర్మన్‌గా కన్నప్ప రాజు కమ్మిల

►రాష్ట్ర క్రిస్టియన్‌ (మైనార్టీస్‌) ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొల్లవరపు జాన్‌ వెస్లీ

►రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా సీతంరాజు సుధాకర్‌

►రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు

►రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షమీమ్‌ అస్లామ్‌

►ఫోక్‌ అండ్‌ క్రియేటివిటీ అకాడమీ ఛైర్మన్‌గా కొండవీటి నాగభూషణం

►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం)

►అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం)

►కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం)

►డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం)


►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం)

►బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి (విజయనగరం)

►జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం)

►జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం)


►VKPCPIR ఛైర్మన్‌గా చొక్కాకుల లక్ష్మి (విశాఖ)

►VMRDA ఛైర్మన్‌గా అక్రమాని విజయనిర్మల (విశాఖ)

►గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా జి.వెంకటేశ్వరరావు (విశాఖ)

►విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా కొండా రమాదేవి (విశాఖ)

►విశాఖ జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా పళ్ల చిన్నతల్లి (విశాఖ)

►విశాఖ జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా సీహెచ్‌.అనిత (విశాఖ)


►రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డి

►రాజమండ్రి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా చందన నగేష్‌

►కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రాజబాబు యాదవ్‌

►హితకారిణి సమాజం ఛైర్మన్‌గా మునికుమారి (తూ.గో)

►ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా తోలాడ శైలజ పార్వతి

►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దూలం పద్మ (తూ.గో)

►కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి

►సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా మణికుమారి (తూ.గో)

►రాజమండ్రి అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా గిరిజాల తులసి

►ఈస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా ఏడిద చక్రపాణిరావు (తూ.గో)

►సహకార సెంట్రల్‌ బ్యాంక్ (DCCB) ఛైర్మన్‌గా ఆకుల వీర్రాజు (తూ.గో)

►సెంట్రల్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా కుడుపూడి వెంకటేశ్వర్ (తూ.గో)


►ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ఈశ్వరి

►ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొడ్డాని అఖిల

►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చిర్ల పద్మశ్రీ (ప.గో)

►వెస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా గంజిమాల దేవి (ప.గో)

►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వేండ్ర వెంకటస్వామి (ప.గో)

►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా పీవీఎల్‌ నరసింహరావు (ప.గో)


►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా)

►కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా)

►అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా భవాని (కృష్ణా)

►సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా)


►నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ద్వారకానాథ్‌

►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డి.శారద (నెల్లూరు)

►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (నెల్లూరు)

►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వి.చలపతి (నెల్లూరు)


►AHUDA ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాసులు (అనంతపురం)

►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా లోమాడ ఉమాదేవి (అనంతపురం)

►పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా లక్ష్మీనరసింహ

►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా మానుకింద లిఖిత (అనంతపురం)

►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా టి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం)


►తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నారమల్లి పద్మజ (చిత్తూరు)

►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా సామకోటి నాగలక్ష్మి (చిత్తూరు)

►చిత్తూరు జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా ఎం.రెడ్డమ్మ

►చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నైనార్‌ మధుబాల

►పలమనేరు-కుప్పం-మదనపల్లి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా వెంకట్‌రెడ్డి యాదవ్‌


►కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి

►కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌

►కర్నూలు జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా సన్నాల మహలక్ష్మి

►కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(DCMS) ఛైర్మన్‌గా చెంచన్నగారి శిరోమణి

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top