Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 7 June 2021

Three Dry Fruits : ఈ మూడు డ్రై ఫ్రూట్స్ గురించి మీకు తెలుసా..? రెగ్యులర్‌గా తీసుకుంటే డాక్టర్ వద్దకు వెళ్లనవసరం లేదు..

 

Three Dry Fruits: Maintaining health is very important in the current corona era.  Therefore, you need to eat strong food and increase immunity.  If we have a lot of energy in our body, any medicine we take or injections will work for the body.  These three dry fruits should be included in the diet along with the food we eat every day.  It contains nutrients that provide many health benefits.  They may be a little expensive but in the present circumstances they are definitely needed.

Three Dry Fruits : ప్రస్తుత కరోనా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలమైన ఆహారాన్ని తిని రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. 

మన శరీరంలో ఎంతో కొంత శక్తి ఉంటేనే మనం తీసుకునే మందులైనా, వేసుకునే ఇంజెక్షన్‌లు అయినా శరీరానికి పనిచేస్తాయి. 

ప్రతిరోజు మనం తినే ఆహారంతో పాటు ఈ మూడు డ్రై ఫ్రూట్స్‌ను కూడా డైట్‌లో చేర్చాలి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే పోషకాలు ఉంటాయి. 

అవి కొంచెం ఖరీదైనవే కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అవి కచ్చితంగా అవసరం. 

నట్స్‌లో అధిక న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, విటమిన్స్, డైటరీ ఫైబర్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

 వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.ఎందుకంటే ఇవి అవసరమైన పోషకాలను కలిగి ఉండి తక్షణ శక్తిని అందిస్తాయి. అప్పుడే మనం వైద్యుడి దగ్గరకు వెళ్లే అవసరం ఉండదు.

1. హాజెల్ నట్స్

ఇందులో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా అవసరమైన ఖనిజలవణాలు ఉంటాయి. 

హాజెల్ నట్ లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తపోటును రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.

2. వాల్ నట్స్

కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో వాల్ నట్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. 

ఇవి గట్ లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచి మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి.

3. పిస్తా

పిస్తాలు తినడానికి రుచిగా ఉంటాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. 

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి వివిధ రకాల గుండె జబ్బులను నివారిస్తాయి. 

అలాగే మలబద్దకంపై పోరాడటానికి, మీ గట్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే అధిక సంఖ్యలో డైటరీ ఫైబర్స్ ను కలిగి ఉంటాయి.

1 comment:

  1. Thanks for sharing it is Very Informative page, I hope it will be useful for all of us. , India's indigenous COVID-19 Vaccine company Bharat Biotech IPO to get more valuable Informative about Covid 19,

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top