Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 28 June 2021

SNIST physicist develops proof for Riemann Hypoethesis

 SNIST physicist develops proof for Riemann Hypoethesis

Hyderabad: A senior mathematical physicist, Dr Kumar Eswaran, during his service in Sreenidhi Institute of Science and Technology (SNIST), Hyderabad has developed a proof for ‘The Riemann Hypothesis’, a millennium problem in mathematics which was waiting for proof for the last 161 years.

According to a press release from SNIST, a duly constituted expert committee of scientists have determined after detailed and careful perusal of the comments of competent reviewers that one of their professors, Dr Kumar Eswaran has proved the ‘The Riemann Hypothesis’.


161ఏండ్ల గణిత చిక్కుముడి వీడింది!

 రీమన్ సిద్ధాంతానికి పరిష్కారం 

హైదరాబాదీ ప్రొఫెసర్ అద్భుత ప్రతిభ...


 అదొకఅపరిష్కృతసిద్ధాంతం.. 161ఏండ్లుగా అది చిక్కుముడిగానే మిగిలింది.. ఏ గణిత శాస్త్రవేత్త దాన్ని పరిష్కరించే సాహసం చేయలేకపో యారు.. అంతటి క్లిష్ట సమస్యగా ఉన్న 'రీమన్ దత్తాంశం (రీమన్ హైపోథీసిస్)' సిద్ధాంతాన్ని పరిష్కరించి చూపించారో హైదరాబాదీ ప్రొఫె సర్. ప్రస్తుతం హైదరాబాద్లోని శ్రీనిధి ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచే స్తున్న కుమార్ ఈశ్వరన్ ఈ ఘనతను సాధిం చారు. జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గెస్ ఒక పరిశోధన వ్యాసంలో ఒక సంఖ్యకు దిగువన దాదాపుగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో గణించే సూత్రాన్ని రాశారు. అది శాస్త్రపరీక్షలో నిలబడలేదు. మరో ప్రఖ్యాత జర్మనీ గణితశాస్త్రవేత్త జార్జ్ ఫ్రెడ్రిచ్ బెర్న్హార్డ్ రీమన్ (1826-1866) ఈ సిద్ధాం తాన్ని అభివృద్ధి చేసి ‘జెటా ఫంక్షన్' సాయంతో ప్రధాన సంఖ్యల సంఖ్యను గుర్తించవచ్చని ప్రతి పాదించారు. 'జెటా ఫంక్షన్ శూన్యస్థానాలు లేదా మూలాలన్నీ సంకీర్ణ లేదా జంట తలంలో X = 1/2 అనే రేఖ మీద గుమిగూడి ఉంటాయి' అని రీమన్ ప్రతిపాదించారు. దీనినే రీమన్ దత్తాంశం (రీమన్ హైపోథీసిస్) అని పిలుస్తారు. ఇది వాస్తవమే అని రుజువు కాలేదు. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన 'క్లే మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్' అనే సంస్థ రీమన్ సిద్ధాంతాన్ని రుజువు చేసినవారికి మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.4 కోట్లు) బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. ఈ సిద్ధాంతాన్ని కుమార్ ఈశ్వరన్ రుజువు చేశారు. ఈ సంస్థ గతేడాది జనవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది గణిత నిపుణులు కుమార్ ఈశ్వరన్ సిద్ధాం తాన్ని సమీక్షించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది మే 16న నిపుణుల కమిటీ సమావేశమై కుమార్ ఈశ్వరన్ ఆధా రాలు రీమన్ దత్తాంశాన్ని నిరూపిస్తున్నాయని ప్రకటించింది. ఈ ఘనత సాధించడం పట్ల కుమార్ ఈశ్వరన్ను శ్రీనిధి గ్రూప్ చైర్మన్ డాక్టర్ మహె ప్రశంసించారు. ఆయన విజయం తోటి గణిత శాస్త్రవేత్తల్లో, యువ పరిశోధకుల్లో మరింత స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. గొప్ప భారతీయ గణిత శాస్త్రవేత్తల జాబితాలో కుమార్ ఈశ్వరన్ కూడా చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top