Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 29 June 2021

Salaries Linked with Biometric: గ్రామ సచివాలయ ఉద్యోగుల సాలరీలు జూలై నుండి బయోమెట్రిక్ కు లింక్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

జూలై 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే వేతనాలు

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తప్పనిసరిగా వినతుల స్వీకరణ

ఆ సమయంలో ఉద్యోగులందరూ సచివాలయాల్లోనే ఉండాలి

క్షేత్రస్థాయి లేదా సమావేశాలకు వెళ్తే మూమెంట్‌ రిజిష్టర్‌లో రాయాలి


సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్‌ హాజరును కార్యాలయానికి వచ్చినప్పుడు, కార్యాలయం నుంచి వెళ్లే సమయాల్లో వేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్, డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్‌ హాజరును కార్యాలయానికి వచ్చినప్పుడు, కార్యాలయం నుంచి వెళ్లే సమయాల్లో వేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్, డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇక నుంచి హెఆర్‌ఎంఎస్‌లోనే సెలవులకు దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తప్పనిసరిగా కార్యాలయాల్లోనే ఉండి ప్రజల నుంచి వచ్చే వినతులను రోజూ తీసుకోవాలని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలకు హాజరై ప్రజా వినతులను స్వీకరించాలని, అదే సమయంలో బయోమెట్రిక్‌ హాజరు వేయాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులు బయోమెట్రిక్‌ ఒక సారికి, రెండో సారి వేయడానికి కనీసం రెండు గంటల గ్యాప్‌ ఉండాలని పేర్కొన్నారు. కార్యాలయాల పనివేళల్లో డిజిటల్‌ అసిస్టెంట్, వార్డు విద్య అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సమావేశాలు, లేదా విధుల్లో భాగంగా ఎక్కడికైనా వెళితే మూమెంట్‌ రిజిష్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రేపటి నుంచే బయోమెట్రిక్‌ హాజరు అమలయ్యేలా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని సూచించారు.



Salaries Linked with Biometric: గ్రామ సచివాలయ ఉద్యోగుల సాలరీలు జూలై నుండి బయోమెట్రిక్ కు లింక్

GOVERNMENT OF ANDHRA PRADESH 

GVWV & VSWS DEPARTMENT, JAWAHAR AUTONAGAR-520007, Andhra Pradesh 

Circular No: 40/D/2021 (E 1352867) Dated: 28/06/2021

Sub: GVWV & VSWS Department – Village /Ward Secretariats Functionaries -Marking of Biometric attendance compulsorily- Payment of salaries linked with Biometric attendance with effect from 1st July 2021- Certain instructions issued -Regarding.

Ref: 1. G O Ms.No.1 GVWV&VSWS Department, Dt.04.02.2021

2. Rc.No: GWS01/85/2021-GWS/A/2021 Dt: 10-05-2021

In the reference 1st cited, Government has issued instructions that ' All Village / Ward Secretariat Functionaries shall compulsorily mark Bio-metric attendance twice a day and they shall be available in the Village /ward Secretariats from 3.00 PM to 5.00 PM on all working days to attend Public Grievances'. Further Government directed that the payment of salary will be linked with Bio-metric

attendance w.e.f 1st April 2021.

In the reference 2nd cited, Due to COVID-19 situation in the state Bio metric attendance capture of all Village /Ward Functionaries & Village /ward volunteers has dispensed till further orders and also Bio-Metric Attendance linked salary of the Village/Ward Secretariat functionaries is also postponed till further instructions.

Now it has been decided to implement Bio metric attendance linked salary to all Village /ward Secretariat employees with effect from 1st July 2021. 

In this regard following guidelines are issued to all Village /ward Secretariat functionaries.

1. Every Village/Ward Secretariat Functionary shall mark Bio-metric attendance twice a day on all working days i.e., first time soon after entering the office and 2nd time while leaving the office.

2. All the employees shall attend the Public Grievance from 3.00 PM to 5.00 PM on all working days in the Village /Ward Secretariats.

3. The Field functionaries of Village /Ward Secretariat shall mark Bio-metric attendance as per the work convenience and shall be available in the office from 3.00 PM to 5.00 PM to attend the Public Grievance.

4. There shall be a gap of at least 2 hours between 1st marking and 2nd marking of Bio-metric attendance by the Field staff.

5. The Digital Assistant / Ward Education & Data Processing Secretary shall be available in the Village /Ward Secretariat during the office hours without fail.

6. The Village / Ward Secretariats shall maintain a Movement Register and shall mark the entries in the register before attending field work or meetings outside the premises of Village /Ward Secretariats. 

7. Village/ ward secretariat functionaries shall use HRMS module for applying Casual Leave /Optional Holiday and for approval of the Deputations. 

8. The payment of salary will be linked to the Bio-Metric Attendance with effect from 1st July 2021. 

All the District Collectors are requested to make necessary arrangements to capture Biometric attendance of Village / Ward Secretariat Functionaries and instruct the concerned officers to see that above instructions shall be followed without any deviation.


 

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top