Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 8 June 2021

IBPS RRB Recruitment 2021: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ: 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు – అప్లై చెయ్యండి ఇలా

 IBPS RRB Recruitment 2021: Apply for 10447 CRP Officer and Office Assistant Posts

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ: 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు – అప్లై చెయ్యండి ఇలా

IBPS RRB Recruitment 2021: Apply for 10447 CRP Officer and Office Assistant Posts  ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ: 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు – అప్లై చెయ్యండి ఇలా


ఐబీపీఎస్‌ (IBPS) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కామర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-ఎక్స్‌ (సీఆర్‌పీ) ద్వారా 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. జూన్‌ 28 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 10,447

ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) - 5096

ఆఫీసర్‌ స్కేల్‌-1 - 4119

ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) - 25

ఆఫీసర్‌ స్కేల్‌-2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) - 43

ఆఫీసర్‌ స్కేల్‌-2 (ట్రెజరీ మేనేజర్‌) - 10

ఆఫీసర్‌ స్కేల్‌-2 (లా) - 27

ఆఫీసర్‌ స్కేల్‌-2 (సీఏ) - 32

ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) - 59

ఆఫీసర్‌ స్కేల్‌-2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) - 905

ఆఫీసర్‌ స్కేల్‌- 3 - 151 

ముఖ్య సమాచారం:

విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌) ద్వారా.. అలాగే సూచించిన కొన్ని పోస్టులకు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలివే:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 8, 2021

దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 28, 2021

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన వారికి రూ.850 గా ఖరారు చేశారు.

ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021

మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌/ అక్టోబర్‌, 2021

WEBSITE

NOTIFICATION

APPLY THROUGH ONLINE.... HERE...

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top