Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Sunday, 20 June 2021

*online traininig to all Primary teachers* in the state on *CBSE pattern methodology* in DIkSHA platform .

Online traininig to all Primary teachers in the state on CBSE pattern methodology in DIKSHA platform.

Download Diksha App

DIKSHA Online Training on CBSE Teaching Methodology and Assessment Procedures for Primary Teachers English Mathematics EVS Course Enrollment / Joining Links

SAMAGRA SHIKSHA ANDHRA PRADESH - Continuous Learning Enhancement Program - ONLINE TEACHER TRAINING ON CBSE PATTERN Utilizing AP Textbooks in CBSE Mode of teaching COURSES 21-06-2021 to 03-07-2021.

CBSE course feedback Google Form అందరు ఉపాధ్యాయులు కోర్స్ తాలూక ఫీడ్బ్యాక్ అందించవలసి ఉంటుంది ఈ క్రింది లింక్ ద్వారా మీ ఫీడ్ బ్యాక్ ని అందించండి

All the Teachers Who Have Enrolled Has To Fill The Form

https://forms.gle/paQ6vxRPCP8Muuif7


IMP links....

1.Link to enroll CBSE English course click here

2. link To Enroll MATHEMATICS Course 

3. Link To Enroll EVS Course

4.CBSE Pattern పై DIKSHA APP ద్వారా Training తీసుకుంటున్న ప్రైమరీ టీచర్లు అందరూ Fill చేయాల్సిన Attendance Google Form Direct Link.

5. Online Training కొరకు  DIKSHA APP లో కోర్స్ Enroll అయ్యారో లేదో చెక్ చేసుకొనే Dash Board link

6.Download Diksha App


Online Training for Teachers on CBSC Pattern

CPD - Course 3 -EVS 

Day 12 - Date 3/7/2022- 3pm to be 4.30 pm

Teaching Techniques in Classroom teaching (EVS)

YouTube live link


DIKSHA APP Live Class Link     

https://diksha.gov.in/play/content/do_31331396159751782417211

Day 11 : 02/07/2021 - Live Class - 3 pm to 4.30 pm

DAY 11 -TRAINING ON CBSE PATTERN- Teaching Techniques in Classroom teaching ( EVS )

You Tube live




Day 10 :  01/ 07 /2021 

Live class : 3:00 pm to 4:40 pm

YouTube live link

DIKSHA APP Live Class Link https://diksha.gov.in/play/content/do_31331260070073139214900    


DAY 9 - Dt.30/6/2021 - 3 pm to 4pm 

Topic ; TRAINING ON CBSE PATTERN Content analysis in view of CBSE based learning outcomes ( EVS )

You Tube Live..


DIKSHA live link

https://diksha.gov.in/play/content/do_31331188380170649614088


CPD - COURSE 2 : Maths

Day 8 - Dt.29/6/2021 - Time 3pm to 4pm

 Topic : Assessment Procedures - Tools and Validation Process..

You Tube live

DIKSHA APP Live Link

https://diksha.gov.in/play/content/do_31331118421617868813489


Day 7 - Dt.28/6/2021 - Time 3 pm to 4 pm

📖Topic : Teaching Techniques in Classroom Teaching..

You Tube Live..

DIKSHA APP Live Link

https://diksha.gov.in/play/content/do_31331047314024038412540

Day 6- Dt.26/6 2021 - Time 3.00 pm to 4pm

Maths 

Topic : Teaching Learning Process and Innovatieve Teaching Stratagies

You Tube live


DIKSHA App link...

https://diksha.gov.in/play/content/do_3133090228770078721684


🎯Day 5 -  Dt.25/6/2021- Time 3.00 P.M to 4.30 PM

🎯YOUTUBE LIVE LINK

🎯DIKSHA LIVE LINK

https://diksha.gov.in/play/content/do_31330831782744883213281


CPD - COURSE I : ENGLISH

🗓️ Day : 4 , Date : 24.06.2021

📖Topic : Assessment Procedure - Tools and Validation Process..

⏰Time : 3 PM to 4.30 PM

Youtube Live


DIKSHA APP Live Link

https://diksha.gov.in/play/content/do_31330759972499456011439

Day 3 :  23 06 2021 

Live class : 3:00 pm to 4:40 pm

Topic: Teaching Techniques in Classroom teaching

 YouTube live


DIKSHA APP Live Class Link https://diksha.gov.in/play/content/do_3133068688485826561128


Day 2 : 22 06 2021 

Live class: 3:00 pm to 4:40 pm

Topic: Teaching learning process and Innovative strategies


DIKSHA APP Live Class Link 

https://diksha.gov.in/play/content/do_313306156377735168175

Day 1 : INAUGURAL SESSION


Live DIKSHA App link:    https://diksha.gov.in/play/content/do_313305356756852736118378

Online traininig to all Primary teachers in the state on CBSE pattern methodology in DIKSHA platform .


ప్రాథమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ

 ♦నూతన విధానంపై టీచర్లకు నేటినుంచి ఆన్లైన్ శిక్షణ

 ♦90 వేల మంది టీచర్ల భాగస్వామ్యం

 ♦విద్యార్థుల కోసం సిద్ధమైన పాఠ్య పుస్తకాలు

 🌻సాక్షి, అమరావతి:
 రాష్ట్ర విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం'మన బడి-నాడు నేడు' కింద పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దు తూ.. సంస్కరణలు సత్ఫలితాలిచ్చేలా కార్యాచరణ దిశగా అడుగులేస్తోంది. పాఠశాల విద్యలో దశల వారీగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభు త్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ పద్ధతుల్లో బోధన చేసేలా ఉపాధ్యాయులను సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సామర్థ్యాలను మెరుగుపర్చేలా సీబీఎస్ఈ పాఠ్యాంశాల బోధనపై ఉపా ధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పొం దిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ బోధన కొనసాగించడంతో పాటు మూల్యాంకన రీతులను అనుసరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

 ♦సీమ్యాట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా 'స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్
అండ్ ట్రైనింగ్' (సీమ్యాట్) ఆధ్వర్యంలోశిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న దాదాపు 90 వేల మంది టీచర్లను ఈ శిక్షణలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన చేసేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తారు. తద్వారా విద్యార్థులకు ఉత్తమ పరిజ్ఞానం అందించి వారి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని సర్కారు నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ బోధనా విధానం (టీచింగ్ మెథడాలజీ), మూల్యాంకన పద్ధతులపై తర్ఫీదు ఇస్తారు. కరోనా నేపథ్యంలో దీక్షా డిజిటల్ వేదిక ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి జూలై 3వ తేదీ వరకు కొనసాగే శిక్షణ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

 ♦శిక్షణ ఇలా..

-ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం 1-6వ తరగతి వరకు పుస్తకాలను ఆంగ్ల, తెలుగుమాధ్యమాల్లో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను సీబీఎస్ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దనున్నారు.

■ సృజనాత్మక రీతుల్లో బోధనాభ్యసన విధానా లను అనుసరించేలా తర్పీదునిస్తారు.

■ ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్, మేడమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ బోధనపై శిక్షణ ఉంటుంది.

■ దీక్షా ప్లాట్ఫారం ద్వారా నిర్వహించే ఈ కోర్సు నిడివి 12 గంటలు, ఆన్లైన్లో రోజుకు గంట చొప్పున మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 12 రోజుల పాటు దీనిని నిర్వహిస్తారు.

■ ఎన్సీఈఆర్టీ - న్యూఢిల్లీ, రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఈ), మైసూర్కు చెందినప్రొఫెసర్లు, కేంద్రీయ విద్యాలయాల బోధనా సిబ్బంది. రిసోర్స్ పెర్సొన్లు గా
వ్యవహరిస్తున్నారు.

👉ఇదీ షెడ్యూల్👇

★ఇంగ్లిష్: జూన్ 21 నుంచి 24వ తేదీ వరకు,

 ★గణితం : జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు,

 ★ఈవీఎస్: జూన్ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు..

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top