Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 7 June 2021

Fit India Quiz for school students. పాఠశాల విద్యార్థులకు ఫిట్‌ ఇండియా క్విజ్‌

 FIT INDIA Movement was launched on 29th August, 2019 by Hon'ble Prime Minister with a view to make fitness an integral part of our daily lives. The mission of the Movement is to bring about behavioural changes and move towards a more physically active lifestyle. Towards achieving this mission, Fit India proposes to undertake various initiatives and conduct events to achieve the following objectives

As a part of the Fit India Movement, the Sports Authority of India has announced the Fit India Quiz for school students. The quiz will be held in four rounds – School, Preliminary, State and National – with over Rs 3 crore in prize money for both schools and participants.


దిల్లీ: పాఠశాల విద్యార్థులకు ఫిట్‌ ఇండియా క్విజ్‌ పోటీలు నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐ) ప్రకటించింది. ఫిట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈ పోటీలను పాఠశాల, ప్రిలిమినరీ, రాష్ట్ర, జాతీయ స్థాయులుగా నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్టు తెలిపింది. పాఠశాలలు, అభ్యర్థులకు కలిపి మొత్తం రూ.3 కోట్లకు పైగా బహుమతిని ఎస్‌ఏఐ ప్రకటించింది. ఈ పోటీల్లో ఎక్కువ పాఠశాలలు పాల్గొనాలని అనుబంధ విద్యాసంస్థలకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కోరింది.


పోటీల్లో పాల్గొనేందుకు జులై 1 నుంచి 31 వరకు రిజిస్ర్టేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఎస్‌ఏఐ పేర్కొంది.

ప్రిలిమినరీ రౌండును సెప్టెంబరు 4న ఆన్‌లైన్‌లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఏటీ) ద్వారా జరపనున్నట్టు తెలిపింది. రాష్ట్రీయ స్థాయి రౌండును అక్టోబరులో, జాతీయ స్థాయి రౌండును నవంబరులో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఎన్‌ఏటీ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయి రౌండ్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌, ఫైనల్ రౌండ్లు ఉంటాయి.


జాతీయ స్థాయి ఫైనల్‌ రౌండ్‌లో గెలుపొందిన బృందానికి రూ.2,50,000, వారి పాఠశాలకు రూ.25 లక్షల నగదు బహుమతి అందజేయనున్నారు. ద్వితీయ స్థానం సాధించిన బృందానికి రూ.1,50,000, వారి పాఠశాలకు రూ.15 లక్షలు, తృతీయ స్థానంలో నిలిచిన బృందానికి రూ.1 లక్ష, వారి పాఠశాలకు రూ.10 లక్షల నగదు బహుమతి అందుతుంది. రాష్ట్ర స్థాయి రౌండ్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన బృందాలు, వారి పాఠశాలలకు సైతం నగదు బహుమతులు అందజేస్తారు. ప్రిలిమినరీ రౌండ్‌లో ఉత్తీర్ణులై రాష్ట్రస్థాయి రౌండ్‌కు అర్హత సాధించిన వారికి కూడా బహుమతులు ఉంటాయి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top