25% discount on JEE ,NEET grand tests and notes.
నీట్, జేఈఈ "కోటా" గ్రాండ్ టెస్ట్స్, నోట్స్ పై 25% రాయితీ.
2021 నీట్, జేఈఈ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు శుభవార్త. అభ్యర్థులకు జేఈఈ/నీట్ ఫోరం మరియు అభిష్టా ఎడ్యుగ్రామ్ అద్భుతమైన అవకాశం ఈ నెల 5 తేది వరకు కల్పించింది. ఈ ప్రవేశ పరీక్షకు సిద్దమయ్యే అభ్యర్థులకు ప్రాక్టీస్, పాఠ్యంశాలపై పట్టు పై అంచనా వేసుకొనేందుకు వాట్సాప్ ద్వారా 100 పైగా "కోటా "గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్ పేపర్స్, నోట్స్, మాడ్యూల్, వీడియో లెసన్స్ పంపించనుందని ఫోరం కన్వీనర్ కె.లలిత్‌కుమార్ తెలిపారు. నామ మాత్ర రుసుము తో వాట్సాప్ ద్వారా పిడిఎఫ్ మొబైల్ వెర్షన్ బండిల్ పొందగోరు నీట్ వారు జేఈఈ 2021, 'నీట్ 2021' అని టైపు చేసి 98490 16661 నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని సూచించారు.
ఆన్ లైన్ ద్వారా ప్రాక్టీస్ పొందాలనుకొనే వారు www.iitjeeforum.com వెబ్ సైట్ లో లాగిన్ కావచ్చు అన్నారు.
0 Comments:
Post a Comment