Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 22 May 2021

Oxygen: ఫోన్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండిలా! - కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌... వివరాలు

Care Plix Vitals App - Record your important body vitals and track over time

Record your important body vitals and track over time. Daily , weekly or monthly trending charts available for better insights. Take control of your health today.

Oxygen: ఫోన్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండిలా!

తయారు చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ

🌼కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’ - ఎలా పనిచేస్తుందంటే..

ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌ పనిచేస్తుంది. సాధారణంగా ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్‌లో కేవలం మన ఫోన్‌లోని ఫ్లాష్‌ ఆధారంగా ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను తెరచి మన ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేసి వెనుక కెమెరాపై మన వేలిని ఉంచాలి. తర్వాత స్కాన్‌ అనే బటన్‌ను నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్‌, పల్స్‌, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుందని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించామని ఆయన తెలిపారు. అందులో ఈ యాప్‌ 96శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని వెల్లడించారు. ఈ యాప్‌లో నమోదయ్యే గణాంకాల ను పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకొనే విధంగా మార్పులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు 

Download ......... Mobile Apps

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top