Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 11 April 2021

Sri Vatsava- scooter school different !! -'సరిలేరు మీకెవ్వరు'.. స్కూటర్‌పైనే బ్లాక్‌బోర్డ్‌, మినీ లైబ్రరీ.. కరోనా సమయంలో విద్యార్థుల వద్దకు విద్య

 In all schools .. Is this scooter school different !!


Sri Vatsava has been working as a teacher in a remote village in Bhopal for the past few years. Announcing the lockdown for the school during the corona, he turned the vehicle into a school to instill self-confidence in the students. He is holding a mini library on the Scooty and a blackboard on the other side and going to the students’ houses and giving lessons. He also offers smart phones and books for those who do not have books to listen to online classes.

There are so many poor families here. Their children are having many difficulties to study. Srivastava said he was offering this kind of teaching so that their education would not be turned upside down. Currently this scooter school is ideal not only in Bhopal but in all the states. Everyone appreciates the falling quest of a teacher for the future of the students.

School on a scooter : కరోనా మహమ్మారి కారణంగా పేద విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు దూరంగా ఉన్నారు. నెట్‌వర్క్‌ సదుపాయం లేక గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు పడ్డ కష్టాలు ఇంతా అంతాకాదు. స్మార్ట్‌ఫోన్‌లు కొనే స్తోమత లేక చాలామంది విద్యను కోల్పోయారు. ఈ సంక్షోభ సమయంలో అటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులను ఆదుకునేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు యత్నించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీవాస్తవ వార్తల్లో నిలిచారు.


పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లను కొనివ్వడమేకాదు, తనకున్న పరిమితమైన వనరులతో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకున్నారు శ్రీవాస్తవ.

తన స్కూటర్‌పైన బ్లాక్‌బోర్డ్‌ ఏర్పాటు చేసి రోడ్డు వారగా బండి ఆపి పాఠాలు బోధిస్తారు. బ్లాక్‌బోర్డ్‌ మరో వైపున రంగు రంగుల పుస్తకాలతో మినీ లైబ్రరీ ఆకట్టుకుంటోంది. తన లైబ్రరీలోని పుస్తకాలను విద్యార్థులు 2-3 రోజులు తమ వద్ద ఉంచుకోవచ్చు. పిల్లలు చదువుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


భవిష్యత్ తరాలకు మనం ఇవ్వలేక అరుదైన ఆస్తి ఏమైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. ఎన్నో సామాజిక రుగ్నతలు అధిగమించడానికి కూడా అదే మెడిసిన్. ఎవరైనా మీ నుంచి ఏదైనా లాక్కోగలరు కానీ, మీ విద్యను, నాలెడ్జ్‌ను లాక్కోలేరు. అంత గొప్ప విద్యను ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు అందించడానికి తీవ్రంగా శ్రమిస్తోన్న ఈ మాస్టారుకు ఎన్ని వందనాలు చెప్పినా తక్కువే. హ్యాట్సాఫ్ శ్రీవాస్తవ గారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top