Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 5 April 2021

మహాశివుడు కి కందగడ్డకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..!?

Do you know anything about the relationship between Shiva and Kandagadda ..!?

శివుడికి కందగడ్డకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..!?

Do you know anything about the relationship between Shiva and Kandagadda ..!?  శివుడికి కందగడ్డకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..!?

మహాశివరాత్రి ఈ రోజున ఎక్కడ చూసిన శైవక్షేత్రాలు భక్తుల తాకిడితో శివనామస్మరణతో శివాలయాలు మారుమోగుతాయి. ఇక శివరాత్రికి ముందు రోజు మార్కెట్లో ఎక్కడ చుసిన కందగడ్డలు ఎక్కవగా కనిపిస్తాయి. చాల మంది శివరాత్రి రోజు జాగారం చేసే భక్తులు కచ్చితంగా కందగడ్డలను తమ డైట్‌లో చేర్చుకుంటారు.

పూర్వ కాలంలో ఆటవిక జాతుల వారు మహాశివరాత్రి రోజున శివుడికి ఆ ప్రాంతంలో దొరికే దుంపలనే నైవేద్యంగా పెట్టేవారు. విచిత్రమేంటంటే ఆ దుంపలు శివరాత్రి పర్వదినం రోజుల్లోనే కనిపించేవట. ఆ దుంపలు మహాదేవుడికి బాగా ఇష్టమైన పుడ్‌గా ఆటవికులు భావించేవారు. అందుకే వాటిని నైవేద్యంగా సమర్పించి శివుడిని ఆరాధించేవారు' ఆ దుంపలే ఇప్పుడు కందగడ్డలుగా రూపాంతరం చెందినవని అంటారు.

అందుకే మహాశివరాత్రి వచ్చిందంటే కందగడ్డలను బాగా విక్రయిస్తారు.

ఇంకో విషయం ఏంటంటే కందగడ్డ పంట వేసినప్పడు సరిగ్గా అవి శివరాత్రికి కొంచెం అటు ఇటుగా చేతికొస్తాయి. అందుకే వాటిని మహాశివరాత్రి సందర్భంగా రైతులు మార్కెట్‌లో విక్రయిస్తారు. అయితే జాగారం చేసేవారికి కందగడ్డ చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వారిని నీరసం నుంచి కాపాడుతూ.. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. అందుకే భక్తులు కందగడ్డను ఈ రోజు ఎక్కువగా తీసుకుంటారు. ఇక కందగడ్డలో ఉండే పోషకాల గురించి ఒక్కసారి చూద్దామా.

ఉపవాసం చేసే సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువ అవుతుంటాయి. దీనివల్ల స్పృహ తప్పే ప్రమాదం ఉంటుంది. అయితే కందగడ్డలు తినడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా వేగవంతం అవుతుంది. ఇందులోని మినరల్స్‌, ఐరన్.. శరీరంలోని కణాల సామర్థ్యాన్ని పెంచుతాయి. కందగడ్డలో బీటా కెరోటిన్‌, విటమిన్ బీ6, సీ, ఈ, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది. అలాగే వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా త్వరగా శక్తి రావడంతో ఉపవాసం చేసే సమయంలో ఇబ్బంది అనిపించదు. కందగడ్డలో విటమిన్ డీ కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యమే కాకుండా ఎముకలకు బలం కూడా అందుతుంది.

1 comment:

  1. కంద గడ్డ వేరు చిలగడ దుంప వేరు. దయచేసి పాఠకులను ఇలా తికమక పెట్టొద్దు

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top