How to Achieve Civil Services on First Attempt?
How to Achieve Civil Services on First Attempt?
సివిల్ సర్వీసెస్.. చాలామంది కల.. ఆశ.. లక్ష్యం. ఎలా నెరవేర్చుకోవాలి? చాలా కష్టం అనేది అపోహా.. నిజమా? ప్రణాళికా బద్ధంగా కష్టపడితే సివిల్స్ సాధన కష్టం అనేది అపోహే. ప్రిపరేషన్లో కావాల్సినంత కష్టపడకపోతే సర్వీస్ సంపాదించడం కష్టం అనేది నిజమే.
0 comments:
Post a comment