Grade Up - Exam Preparation App -Mock Tests ,Live classes
Free live classes & test series for GATE, CGL, IBPS, UPSC, CAT, NET, JEE & NEET.
Download Gradeup app to prepare for 100+ Exams with Free LIVE Learning classes, mock test papers, daily current affairs & daily GK. Also get previous year solved papers, unlimited practice questions, daily quizzes, recorded video classes, doubt solutions exam notifications & much more 💯
Gradeup is India’s BEST Exam Preparation App for various competitive exams:
• Government Job, Railway, SSC exam prep app: SSC CGL, CHSL, CPO, RRB NTPC etc in English & Hindi
• Bank & Insurance exam prep app: SBI IBPS PO and Clerk, IBPS RRB, RBI, LIC AAO, NICL, etc
• UPSC & State Services: UPSC, BPSC, MPPSC, UPPSC, RAS, MPPSC, UP Police, Rajasthan Patwari etc
• DEFENCE exams prep: CDS, CAPF, SSB Interview, NDA, Airforce Group X & Y
• Teaching exam prep app: CTET, KVS, UPTET, Super TET etc in English & Hindi
• GATE, ESE, AE, SSC & RRB JE exam preparation for CE/ME/EE/CSE/ECE
• CLAT, JRF & NTA UGC NET & CAT
• Class 9, 10, JEE, NEET, Engineering & Medical entrance exams
యాప్ ద్వారా విద్యా సేవలు అందించడానికి మన ముందుకు వచ్చింది గ్రేడప్ యాప్. ఇది మరిన్ని భాషల్లోకి విస్తరించింది. ఇంగ్లీష్లోనే సేవలు అందిస్తున్న సంస్థ ఇప్పుడు తెలుగుతోపాటు మరాఠి, హిందీ, గుజరాతీ భాషల్లో కూడా సేవలను ఆరంభించనుంది. కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ శోభిత్ భట్నాగర్ ఈ యాప్ ను విద్యార్థుల కోసం చక్కగా రూపొందించారు. ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, సివిల్స్, జేఈఈ, గేట్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ యాప్ ఆధారిత సేవలను ఆరంభించారు. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 30 లక్షల మంది వినియోగదారులు ఉండగా, వీరిలో హైదరాబాద్ నుంచి 5 లక్షల మంది ఉన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలపై ఈ యాప్ ప్రత్యేక దృష్టి సారించింది.
గ్రేడప్ అనేది ఆన్లైన్ కోచింగ్ యాప్. ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఈ యాప్ బాగా సహాయపడుతుంది. ఈ యాప్ లో మీరు లైవ్ వీడియో క్లాసులు, లైవ్ ఆన్లైన్ కోర్సులు మరియు హై క్వాలిటీ స్టడీ మెటీరియల్తో సిద్ధం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, మునుపటి సంవత్సరపు పేపర్లు, గ్రేడప్ టెస్ట్ సిరీస్ మరియు గ్రేడప్ క్విజ్ వంటి వాటిల్లో పొందుపరుస్తాము. రాబోయే పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయడంలో ఈ యాప్ సహాయపడుతుంది. కరెంట్ అఫైర్స్, వివిధ రకాల పరీక్షల నోటిఫికేషన్లు మరియు మరెన్నో అప్డేట్లో చూడటానికి ఈ యాప్ విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుంది. 100కు పైగా పరీక్షల కోసం ఆన్ లైన్ కోర్సులు,టెస్ట్ సిరీస్ లు లభించును. 10 శాతం తగ్గింపు కొరకు NEW10 కోడ్ ను ఉపయోగించండి.
0 comments:
Post a comment