Flash.... Flash.....ZPTC MPTC elections on 8/4/2021 notification released
బ్రేకింగ్ ..
ఏపీలో మోగిన ఎన్నికల నగారా..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..
ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు పోలింగ్.. 10న ఫలితాలు..
ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. ఏపీ సీఎస్ నీలం సాహ్ని..
Andhrapradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెల్లడిచేయనున్నారు. ఉదయం 07 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎస్ఈసీగా 2021, ఏప్రిల్ 01వ తేదీ గురువారం బాధ్యతలు తీసుకున్న రోజే…ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. అవసరమైన చోట్ల ఈనెల 09న రీపోలింగ్ నిర్వహించనుంది ఎస్ఈసి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి అధికారులు అభినందనలు తెలియజేశారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం మార్చి 31తో ముగిసింది.
నోటిఫికేషన్ డీటెయిల్స్....
0 comments:
Post a comment