Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 15 April 2021

Coronavirus: రోజూ ఈ సింపుల్ చిట్కా పాటిస్తే కరోనా ఖతం... తాజా అధ్యయనంలో వెల్లడి

మీరు గమనించే ఉంటారు... చాలా మంది ఉదయాన్నే సూర్యనమస్కారాలు పెడతారు. ఈ సృష్టి మనుగడకు ఆ సూర్యుడే ఆధారం. అదే సూర్యుడే మనల్ని ఎన్నో విషయాల్లో కాపాడుతున్నాడు. కరోనా విషయంలోనూ సూర్యుడే మేలని తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం దేశంలో కరోనా ఎలా ఉందో చూస్తున్నాం. ఒక్కరోజులో లక్షా 84వేల కొత్త కేసులు వచ్చాయంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో కూడా మనం కాన్ఫిడెన్స్ వదులుకోకుండా... కరోనా జాగ్రతలతో మనుగడ సాగిస్తున్నాం. మాస్కులు, సోషల్ డిస్టాన్సులతో నెట్టుకొస్తున్నాం. ఇదంతా ఓకే... మరి కరోనా తగ్గేదెలా? దీనికి కొత్త విషయం తెలిసింది. రోజూ కొంత సమయం ఎండలో ఉండే వ్యక్తుల్లో కరోనా తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

వారు చనిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువేనని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.


ఎడిన్​బర్గ్​యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. కాగా, వారి అధ్యయన ఫలితాలు బ్రిటీష్​జర్నల్​ఆఫ్​డెర్మటాలజీలో ప్రచురితమయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట కొంత సమయం గడపడం వల్ల, వారిలో కరోనా ప్రమాదం తగ్గుతుందని అధ్యయనవేత్తలు తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత (UVA) కిరణాలు వ్యక్తులను కరోనా బారిన పడకుండా కాపాడుతాయని అధ్యనవేత్తలు స్పష్టం చేస్తున్నారు.


సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో అతినీలలోహిత కిరణాలు 95 శాతం వరకు ఉంటాయి. ఈ కిరణాలు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి.. లోపలి పొరల్లోకి వెంటనే ప్రవేశిస్తాయి. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ఈ అతినీల లోహిత కిరణాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. కాగా, కరోనా కట్టడి చేయంలో సూర్యరశ్మి ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయంపై ఎడిన్​బర్గ్ శాస్త్రవేత్తల అధ్యయనం కొనసాగింది. ఈ అధ్యయనాన్ని 2020 జనవరి నుండి ఏప్రిల్​మధ్య కాలంలో అమెరికాలోని 2,474 మందిపై నిర్వహించారు. వారిలోని UV స్థాయిలను లెక్కగట్టారు. ఇంగ్లాండ్, ఇటలీకి చెందిన పరిశోధకులు సైతం సూర్యరశ్మికి, కరోనా మరణాలకు సంబంధం ఉందని చెబుతున్నారు. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటూ సూర్యరశ్మికి గురికాని వారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని అధ్యయనంలో వారి అధ్యయనంలో తేలింది.

 


సూర్మరశ్మి నుంచి అతినీల లోహిత కిరణాలు, విటమిన్​డి విడుదలవుతుందన్న విషయం మనకు తెలుసు. ఐతే, ఎండలో ఉండే వారికి విటమిన్ డితో పాటు అతినీల లోహిత కిరణాలను ఎదుర్కొనేలా చర్మం మారుతుంది. యూవీ కిరణాల తీవ్రతను సైతం ఎదుర్కొంటున్నారంటే అందుకు గల ఏకైక కారణం మీ రోగనిరోధక శక్తి అధికం అవ్వడమేనని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డితో ఎముకలు పటిష్టంగా మారుతాయి. అంతేకాక, రక్తకణాల పనితీరు మెరుగవుతుంది. ఎండ తీవ్రత కారణంగా విడుదలయ్యే నైట్రిక్​ఆక్సైడ్... కరోనా (SARS-CoV-2) వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని ఇదివరకే చాలా అధ్యయనాల్లో వెల్లడైంది

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top