AP: ది.10_04_2021 రెండవ శనివారం శెలవు కు సంబంధించి SCERT director Sri Pratap reddy గారితో సంఘాల నాయకులు మాట్లాడటం జరిగింది.. ఆయన మాట్లాడుతూ as per academic calendar ప్రకారం రేపు Holiday అని తెియజేయడం జరిగింది.. దీనికి సంబంధించిన సమాచారం జిల్లా విద్యాశాాధికారుల వారి ద్వార తెలియజేయటం జరుగుతుంది.
The second Saturday on 10.04.21 is not a school holiday due to the conduct of Halfday schools
💥ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నందున తేదీ 10.04.21 న రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదు. ఆరోజు పాఠశాలలు యధావిధిగా పని చేయాలి.
0 comments:
Post a comment