ఈరోజు గౌరవ డీఈఓ గారి WEBEX మీటింగ్ ముఖ్యాంశాలు..
💐 పాఠశాలకు వచ్చే స్టూడెంట్స్ అందరూ మాస్క్ ధరించాలి, మరియు భౌతిక దూరం పాటించాలి.
🔹👉 పాఠశాలల్లో అసెంబ్లీ నిర్వహించరాదు.
🔹👉 తరగతి గదికి 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేటట్లు చూడాలి.
🔹👉 బెంచీల సైజులను బట్టి రెండు లేదా ముగ్గురిని కూర్చోబెట్టాలి.
🔹👉 స్టూడెంట్స్ లో ఎటువంటి కోవిడ్ సింటమ్స్ కనిపించినా సమీప పి.హెచ్.సి ని కాంటాక్ట్ చేసి టెస్టులు చేయించాలి.
🔹👉 45 ఇయర్స్ దాటిన ఉపాధ్యాయులందరూ వ్యాక్సిన్ ని వేయించుకోవాలి( క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్లు కూడా)
🔹👉 MDM ను హై స్కూల్స్ లో ఒక తరగతి తర్వాత ఒక తరగతికి భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలి.
🔹👉 MDM క్వాలిటీ ప్రధానోపాధ్యాయులు డైలీ చెక్ చేసుకోవాలి.
🔹👉 ప్రతి రోజు MDM లో ఒక టీచర్ మరియు ఒక పేరెంట్ తినాలి మరియు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.
🔹👉 రేషన్ షాప్ నుండి 1920 అనే నెంబరు ఉండే రైస్ బ్యాగ్ ను మాత్రమే తీసుకోవాలి.
🔹👉 ఎగ్స్ మరియు చిక్కిస్ సప్లై చేసే కాంట్రాక్టర్స్ నెంబర్స్ తో ప్రధానోపాధ్యాయులు కాంటాక్ట్ లో ఉండాలి
🔹👉 స్టూడెంట్ అటెండెన్స్ యాప్ మరియు IMMS యాప్ ఇన్స్పెక్షన్ ఫార్మ్ ఖచ్చితంగా చేయాలి.
🔹👉 *నాడు- నేడు పనులను వెంటనే క్లోజ్ చేయాలి.
పైన తెలిపిన సూచనలు అన్నీ ప్రధానోపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా పాటించవలెను.
0 comments:
Post a comment