Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Thursday, 4 March 2021

Ration card complaint helpline numbers: మీరు రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా..? ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి

 

రేషన్ కార్డ్ అనేది పేద వర్గాలకు ఆకలి తీర్చడానికి ప్రభుత్వం జారీ చేసే కార్డు. దీని ద్వారా గోధుమలు, బియ్యం, పంచదార మొదలైన నిత్యావసరాలను తక్కువ ధరలకే రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం పేద వర్గాలకు పంపిణీ చేస్తుంది. కాగా ఈ విధానంలో రేషన్ పంపిణీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. రేషన్ డీలర్లు తమ కోటా రేషన్ ఇవ్వడంతో అశ్రద్ద చూపిస్తున్నారని కార్డుదారులు కొన్ని చోట్ల చెబుతున్నారు. మీరు అలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే, టోల్ ఫ్రీ నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.


మీరు NFSA వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు –


నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ (NFSA) లో ప్రతి రాష్ట్రానికి వేర్వేరు టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయి.

మీరు కానీ రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే NFSA వెబ్‌సైట్ https://nfsa.gov.in కు వెళ్ళవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోని మెయిల్ లేదా ఫోన్ నంబర్‌ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ప్రతి రాష్ట్రానికి సెపరేట్ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది.


అవినీతిని తగ్గించడానికి, ఆహార ధాన్యాల పంపిణీని సక్రమంగా నిర్వర్తించడానికి, కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా అర్హులైన పేదలకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పేద ప్రజల కోసం ఆహార ధాన్యాలు పంపిణీ చేయడంలో రేషన్ డీలర్లు సమర్థవంతంగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.


రాష్ట్రాల వారీగా ఫిర్యాదు హెల్ప్‌లైన్ నంబర్లు:


ఆంధ్రప్రదేశ్ – 1800-425-2977

అరుణాచల్ ప్రదేశ్ – 03602244290

అస్సాం – 1800-345-3611

బీహార్-1800 – 3456-194

ఛత్తీస్‌ఘడ్- 1800-233-3663

గోవా- 1800-233-0022

గుజరాత్- 1800-233-5500

హర్యానా – 1800-180-2087

హిమాచల్ ప్రదేశ్ – 1800-180-8026

జార్ఖండ్ – 1800-345-6598, 1800-212-5512

కర్ణాటక- 1800-425-9339

కేరళ- 1800-425-1550

మధ్యప్రదేశ్- 181

మహారాష్ట్ర- 1800-22-4950

మణిపూర్-1800-345-3821

మేఘాలయ – 1800-345-3670

మిజోరం – 1860-222-222-789, 1800-345-3891

నాగాలాండ్ – 1800-345-3704, 1800-345-3705

ఒడిశా – 1800-345-6724 / 6760

పంజాబ్ – 1800-3006- 1313

రాజస్థాన్ – 1800-180-6127

సిక్కిం – 1800-345-3236

తమిళనాడు – 1800-425-5901

తెలంగాణ – 1800-4250-0333

త్రిపుర – 1800-345-3665

ఉత్తర ప్రదేశ్- 1800-180-0150

ఉత్తరాఖండ్ – 1800-180-2000, 1800-180-4188

పశ్చిమ బెంగాల్ – 1800-345-5505

ఢిల్లీ – 1800-110-841

జమ్మూ – 1800-180-7106

కాశ్మీర్ – 1800-180-7011

అండమాన్, నికోబార్ దీవులు – 1800-343-3197

చండీగర్- 1800-180-2068

దాద్రా నగర్ హవేలీ, డామన్ డియు – 1800-233-4004

లక్షద్వీప్ – 1800-425-3186

పుదుచ్చేరి – 1800-425-1082

Posted in:

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top