National Pension System (NPS) - Request for Subscriber Shifting
బదిలీ అయిన CPS ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులు గమనించవలసిన అంశం.
✔ మీ PRAN ACCOUNT మీ పాత DDO కి , అలాగే sub treasury office కి లింక్ అయ్యి ఉంటుంది.
✔ ఇప్పుడు మీరు మీ PRAN ACCOUNT ని కొత్త DDOకి,. కొత్త సబ్ ట్రెజరీ ఆఫీస్ కి లింక్ చేయాల్సి ఉంటుంది.
✔ దీనికోసం మీరు inter sector shifting form నీ పూర్తిచేసి కొత్త డి డి ఓ గారి సంతకం చేయించి కొత్త సబ్ ట్రెజరీ ఆఫీసు లో ఇవ్వవలసి ఉంటుంది.
✔ ఈ ఇంటర్ సెక్టార్ షిఫ్టింగ్ ఫాం పూర్తి చేయుటకు మీకు కొత్త డి డి ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ (ఉదాహరణ-SGV01783F)
✔ కొత్త సబ్ ట్రెజరీ రిజిస్ట్రేషన్ నెంబర్ (ఉదాహరణ: తెనాలి STO REGISTRATION NUMBER 4002666) కావాలి.
✔ మీరు ఈ DDO REGISTRATION NUMBER,STO REGISTRATION NUMBER ను, Already అక్కడ పనిచేస్తున్న CPS ఉద్యోగుల PRAN ACCOUNT నుంచి పొందవచ్చు.
✔ మీరు మీ ప్రాణ్ అకౌంట్ ఓపెన్ చేసి year wise స్టేట్మెంట్ చెక్ చేస్తే మీ అకౌంట్ కొత్త డి డి ఓ కి కొత్త ఎస్ టి ఓ కి లింక్ అయినది లేనిది చెక్ చేసుకోవచ్చు.
☑ మీరు ఈ ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తే, మిస్సింగ్ క్రెడిట్ నివారించవచ్చు.
0 Comments:
Post a Comment