Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 1 March 2021

EPFO Whatsapp Service: ఈపీఎఫ్ఓ మరో కొత్త సేవ ప్రారంభం, ఇక మీ సమస్యలు తక్షణం పరిష్కారం

 EPFO Whatsapp Service: ఈపీఎఫ్ఓ మరో కొత్త సేవ ప్రారంభం, ఇక మీ సమస్యలు తక్షణం పరిష్కారం

EPFO Whatsapp Service: ఈపీఎఫ్ఓ కొత్త సేవల్ని ప్రారంభించింది. వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలకు తక్షణం పరిష్కారం కలిగేందుకు వీలుగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది


ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) ఎప్పటికప్పుడు వినియోగదారులకు లేటెస్ట్ అప్‌డేట్స్ అందించడంలో ముందుంటోంది. ఇప్పుడు మరో కొత్త సేవల్ని ప్రారంభించింది. ఖాతాదార్ల సమస్యల పరిష్కారం కోసం వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్ ( Whatsapp helpline number )ను ప్రారంభించింది. ఒక్కో సెంటర్‌కు ఒక్కే వాట్సప్ నెంబర్ కేటాయించింది. ప్రతి చిన్న పనికీ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్ సేవల్ని ప్రారంభించినట్టు సంస్థ తెలిపింది.

ఖాతాదారుల ఫిర్యాదుల కోసం ఇంతకుముందే గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఫోరం ప్రారంభించింది. సమస్యల పరిష్కారం కోసం వాట్సప్ సేవలే కాకుండా EPFIGMS, CPGRAMS పోర్టళ్లతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండే కాల్ సెంటర్ కూడా నడుపుతోంది.


వాట్సప్ సేవల ద్వారా ఈపీఎఫ్ చందాదారులు డిజిటల్ విధానంలో ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల్ని( Epfo regional offices) కాంటాక్ట్ చేయవచ్చు. కావల్సిన సమాచారాన్ని నేరుగా పొందవచ్చు. ఈపీఎఫ్ఓకు దేశంలో ఉన్న మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. మీకు కావల్సిన ప్రాంతీయ కార్యాలయం వాట్సప్ నెంబర్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.


రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల వాట్సప్ నెంబర్లు


Hyderabad ( Barkatpura) 9100026170

Hyderabad ( Madhapur) 9100026146

Karimnagar 9492429685

Kukatpally 9392369549

Nizamabad 8919090653

patancheru 9494182174

Siddipet 9603262989

Warangal 8702447772

Guntur 0863-2344123

kadapa 9491138297

Rajahmundry 9494633563

Visakhapatnam 7382396602


0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top