ఈ (15-03-2021) రోజు మధ్యాహ్నం 2 నుండి 5 వరకు DSE Conference Hall లో Dist IT Cell members తో meeting లో చర్చించిన విషయాలు:-
1) Cadrestrength updation option STO లకి ఇచ్చారు. ఇంతవరకు చేసిన DEO Login updation అవసరం లేదు. పోస్టులు పోయిన మరియు వచ్చిన HMs మరియు MEOs అందరూ STO లను కలిసి Cadre Strength Update చేపించుకోవాలి..
2) Text Books కు సంబందించి JVK App లో 72 % మాత్రమే Students Receive చేసుకున్నట్లు అప్డేట్ అయినది. త్వరితగతిన అందరూ స్టూడెంట్స్ ని update చేపించాలి.
3) Child Info updation లో next year నుండి Mother Aadhar Number తో పాటు Father Aadhar Number మరియు Guardian Aadhar Numbers కూడా Update చేయాల్సి వస్తుంది.
4) Students Attendance App లో Students Attendance Mark చేయని HMs పైన serious action ఉంటుంది. Govt School HMs కి show cause notices ready అవుతున్నాయి. Private Schools కి recognition రద్దు చేసేవిధంగా చర్యలు తీసుకొనబడును. ఈ app లో mark చేసిన Students attendance ఆధారంగా భవిష్యత్తులో అమ్మవడి డబ్బులు మంజూరు చేయబడును. (అమ్మవడికి 75% attendance నుండి గత రెండు సంవత్సరాలు మాత్రమే మినహాయింపు ఇవ్వబడినది. భవిష్యత్తులో చెప్పలేము)
5) Non Teaching Staff యొక్క Biometric Attendance చాలా poor గా ఉంది. DEO Office, DyEO Offices, DIET, MEO Offices లలో పనిచేస్తున్న అందరూ విధిగా రోజూ Biometric Attendance mark చేయాలి. ఈ రోజు చిత్తూరు జిల్లాలో 328 మందికి గాను 91 మంది మాత్రమే mark చేశారు.
6) Biometric Devices పని చేయకపోతే వాటిని సంభందిత MEO / DyEO ల దగ్గర Replace చేసుకోవాలి. పని చేయని Devices HMs దగ్గర పెట్టుకోకూడదు. కొత్త Devices MEO / DyEO ల దగ్గర అందుబాటులో ఉన్నవి.
7) రేపు Students Attendance App మరియు Teachers Biometric అటెండన్స్ app మరియు Non Teaching Staff Biometric attendance లు ఉపయోగించడము పైన State Officials నుండి serious monitoring ఉంటుంది. నిర్లక్ష్యం వహించిన వారిపై Major Punishment ఉంటుంది.
8) వచ్చే విద్యా సంవత్సరము నుండి Teachers Biometric Attendance, e-SR, APTeLS App మరియు CFMS Salary Bills అన్నీ అనుసంధానించబడును.
0 comments:
Post a comment