Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Friday, 12 March 2021

సుప్రీం కోర్టు: చెక్ బౌన్స్ కేసులపై కీలక నిర్ణయం..!

 Key decision on check bounce cases ..

సుప్రీం కోర్టు: చెక్ బౌన్స్ కేసులపై కీలక నిర్ణయం..!

సుప్రీం కోర్టు హైకోర్టు తో కలిసి చెక్ బౌన్స్ వల్ల ఎందుకు కేసులు పెరిగిపోతున్నాయని దానిని చర్చించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం వైపు నిలుచున్నారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ చెక్ బౌన్స్ కేసుల కోసం వేరేగా కోర్టుని తీసుకొస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు గత వారం 35 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయని… ఇవన్నీ చెక్ బౌన్స్ వల్ల జరిగిందని అంది.


సుప్రీం కోర్ట్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ని ఈ చెక్ బౌన్స్ కేసులు కోసం వేరేగా కోర్టు ని తీసుకు రావాలని చెప్పింది. బెంచ్ లో ఉన్న Justices L Nageswara Rao, BR Gavai, AS Bopanna and AS Ravindra Bhat కూడా కొన్ని సొల్యూషన్స్ ను ఇచ్చారు.

ఇలా వీళ్ళు ఇచ్చిన సలహాలను కూడా సుప్రీం కోర్టు పరిధిలోకి తీసుకుంది. వీటినన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి ఏర్పాటు చేయడం చాలా అవసరం. చాలా మంది నుంచి మంచి సొల్యూషన్స్ వచ్చాయి.


ఇదిలా ఉంటే బెంజ్ ఏం చెప్పిందంటే మేము కమిటీని ఏర్పాటు చేస్తున్నామని… chairmanship of retired Justice RC Chauhan (R C Chavan) వీళ్ళ కింద ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది అలానే Additional Secretary from Department of Financial Services, Department of Justice, Department of Corporate Affairs, Department of Expenditure, Ministry of Home Affairs వీళ్ళను కూడా ఉంచుతామని అంది.

ఇదిలా ఉంటే వీళ్లతో పాటు RBI గవర్నర్ నామినేట్ చేసిన మరొకరు కూడా ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నామినేట్ చేసిన వ్యక్తి కూడా ఈ కమిటీలో ఉంటారు. అంతే కాకుండా representative of the National Legal Service Authority (NALSA) మరియు Solicitor General లేదా నామిని కూడా వుంటారు. క్లరికల్ అసిస్టెన్స్ ప్రభుత్వమే ఇస్తుందని కోర్ట్ చెప్పింది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top