💫సాధారణ బదిలీల వరకు వారిని మార్చొద్దు: సీఎంవో
ఈనాడు, అమరావతి:* పుర, నగరపాలక సంస్థల్లో విలీనమైన జిల్లా, మండల పరిషత్తు పాఠశాలల్లో పని చేస్తున్న 250మంది ఉపాధ్యాయులను బదిలీ చేయొద్దని పాఠశాల సంచాలకులకు సీఎంవో సూచించింది. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన వినతి మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ బదిలీల వరకు బదిలీ చేయొద్దని పేర్కొంది.
0 comments:
Post a comment