*బయోమెట్రిక్ హాజరు సమాచారం*
*ఉప విద్యాధికారులు/మండల విద్యాధికారులకు ముఖ్య సూచన ....*
*మీ డివిజన్ /మండల పరిధి లోని పాఠశాలలు లోకల్ హాలిడే కొరకు మీకు అభ్యర్థన చేసి ఉన్నట్లయితే ......*
*ఉన్నత పాఠశాలలు అయితే DYEO లాగిన్ నందు,*
*ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు అయితే MEO లాగిన్ నందు లోకల్ హాలిడే కన్ఫర్మ్ చేయాలి.*
👉 *లోకల్ హాలిడే కి దరఖాస్తు చేయడం DYEO/MEO లాగిన్ నందు మాత్రమే అవకాశం ఉంటుంది...*
👉 *ఉపాధ్యాయులు విడిగా లోకల్ హాలిడే కి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.*
*గమనిక*
local holiday ఏ రోజు ప్రకటించారో ఆరోజు మాత్రమే MEO/Dy EO లాగిన్ లో అందుబాటులో ఉంటుంది
👉 12-3-21 న ఎక్కవ సంఖ్యలో పాఠశాలలు లోకల్ హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నందున 12-3-21 ఉదయం 7గం నుండి 7.30 ని లోగా ఈ కార్యక్రమం పూర్తి చేయవలయును.
0 comments:
Post a comment