🌺నాడు -నేడు
👉ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్నీ బిల్లుల వివరములు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చూసుకోగలరు.
జిల్లా, మండలం , స్కూల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన బిల్ల్స్ వివరాలు, సిమెంట్ & ఇసుక బిల్ల్స్ వివరాలు కూడ వస్తాయి.
http://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx
0 comments:
Post a comment