AP CS కండక్ట్ రూల్స్ 1964 ప్రకారం వివిధ సమస్యలు సమర్పించే విధానం పై CSE వారి నిర్దేశాలు
ఉపాధ్యాయులు నేరుగా రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను అప్రోచ్ అవ్వడం విరుద్ధం
ఉపాధ్యాయులు నేరుగా రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను అప్రోచ్ అవ్వకూడదు
ఈ ఆదేశాలు తూచా తప్పకుండా తమ పరిధిలోని ఉపాధ్యాయులు పాటించేలా చూడాలని సి.ఎస్.ఈ ఆదేశాలు
0 Comments:
Post a Comment