*విశాఖపట్నం,తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు భాషాపండితులు జీవో 77 ను రద్దు చేసి జీవో 91ని అమలు చేసి స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు కల్పించాలని కోరిన దృష్ట్యా.....
*ఈ విషయమై అనేక కోర్ట్ కేసులు పెండింగ్ లో ఉన్నందున... జీవో 77 ను రద్దు చేయాలనే వారి కోరిక తీర్చటం ప్రస్తుత పరిస్థితులలో సాధ్యపడదని వారికి తెలియజేయవలసిందిగా ఆయా DEO లను కోరుతూ పాఠశాల విద్యా శాఖ ఒక మెమో జారీ చేసింది
0 comments:
Post a comment