Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Saturday, 27 March 2021

10th Class Nominal Roll గురించి ప్రధానోపాధ్యాయులకు సూచనలు..

 ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి: -

➡️ ఈ విద్యా సంవత్సరం మాన్యువల్ నామినల్ రోలు కూడా తప్పనిసరిగా తయారుచేసి ఆన్లైన్ NR మరియు ఇతర డాక్యుమెంట్లతో పాటు DGE గారి ఆఫీస్ కు Register Post ద్వారా పంపించాలి. 

➡️మ్యాన్యువల్ ఎన్ఆర్ నందు Community Code column లో community code బదులు, కమ్యూనిటీ నమోదు చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు తెలియజేశారు. ( Ex. SC/ST/BC-A/BC-B/BC-C/BC-D/BC-E/OC). 

➡️విద్యార్థుల పరీక్ష ఫీజు, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫీజు bseap వెబ్సైట్ నందు NR తయారుచేసే లింకు నందే చెల్లించాలి. CFMS నందు చెల్లించ రాదు. 

➡️Age Condanation ఫీజు మాత్రం తప్పనిసరిగా CFMS ద్వారానే చెల్లించాలి. 

➡️Age condonation fee చెల్లించుటకు cfms.ap.gov.in ఓపెన్ చేయాలి.

➡️ Message board దిగువన citizen services అని ఉంటుంది. దాని దిగువన Receipts Links ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 

➡️తదుపరి దానిలో కనిపించే citizen challan (8వ ఐటమ్) క్లిక్ చేయాలి.

➡️ తదుపరి citizen challan creation ఓపెన్ అవుతుంది. దాని దిగువన Department ఎదురుగా ఉన్న బాక్స్ పై క్లిక్ చేయాలి. ESE03 ని ఎంపిక చేసుకోవాలి.

➡️ తదుపరి దాని దిగువన ఉన్న Services ఎదురుగానున్న బాక్స్ క్లిక్ చేయాలి. 1046 - User charges- Govt Exams Directorate ఎంపిక చేసుకోవాలి.

➡️ తదుపరి కుడివైపు దిగువన ఉన్న submit పై క్లిక్ చేయాలి. 

➡️అప్పుడు వివరాలు అడుగుతుంది. 

➡️Purpose వద్ద Age Condonation fee  అని నమోదు చేసి, విద్యార్థుల పేర్లు కూడా నమోదు చేయవచ్చు. 

➡️Remitter Name వద్ద ప్రధానోపాధ్యాయిని పేరు నమోదు చేయాలి.

➡️ Remitted ID వద్ద ప్రధానోపాధ్యాయిని CFMS ID నమోదు చేయండి.  

➡️Address వద్ద పాఠశాల పూర్తి వివరాలు నమోదు చేయండి. 

➡️Mobile నంబర్ వద్ద ప్రధానోపాధ్యాయిని మొబైల్ నెంబర్ చేయండి.

➡️ Email ID వద్ద పాఠశాల ఈ మెయిల్ ఐడీ నమోదు చేయండి. 

➡️Amount వద్ద Age Condonation  fee (ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ కలిపి ఓకే మొత్తం) వేయాలి. 

➡️Amount in Words ఆటోమేటిక్ గా వస్తుంది . Caprica enter చేయాలి. 

➡️అప్పుడు పేమెంట్ విధానం అడుగుతుంది. ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.  

➡️కుడివైపు దిగువన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.  

➡️Next pay fee and get receipt

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top