STMF (School Toilet Maintenance Fund)
సూచనలు
1. స్కూల్ లెవెల్ లో Toilet Maintenance committe 10 మంది సభ్యులుతో ఏర్పాటు చేయాలి ఆ కమిటి యొక్క ( పేర్లు, మొబైల్ నంబర్లు) నిర్దేశించిన ప్రోఫార్మ నందు ఈ కార్యాలయానికి పంపవలెను మరియు IMMS App నందు up load చేయాలి.
2. STMF at school level opening of Joint Account :-
ఈ క్రింది account ను హెడ్ మాస్టర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మరియు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్ లతో జాయింట్ అకౌంట్ STMF (School Toilet Maintenance Fund) పేరుమీద ఓపెన్ చేయాలి నిర్దేశించిన ప్రోఫార్మ నందు ఈ కార్యాలయానికి పంపవలెను మరియు IMMS App నందు up load చేయాలి
3. Already అమ్మ వొడి joint Account ఉంటే ఆ account ని STMF (School Toilet Maintenance Fund) మార్చుకోండి మరియు అలాగే Education Welfare Assistant ని కూడా add చేసుకోండి.
4. హెడ్ మాస్టర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మరియు Toilet Maintenance committe ద్వార ఆయాను వెంటనే ఎన్నుకొని పూర్తి వివరాలు (ఆదార్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ అఫ్ జాయినింగ్ ) నిర్దేశించిన ప్రోఫార్మ నందు ఈ కార్యాలయానికి పంపవలెను మరియు IMMS App నందు up load చేయాలి.
5. హెడ్ మాస్టర్, Toilet, Wash Basin మరియు Urinals ను IMMS App నందు up load చేయాలి.
6. MDM app మరియు IMMS app ను అందురు ప్రధానోపాధ్యాయులు, ప్రతి రోజు attendance, Meal Taken, Inspection form మరియు school sanitation వివరములను ను తప్పక ఎంటర్ చేయాలి, విలేజ్ వార్డు సెక్రటరీయట్ / ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు village Organization వారు వారానికి మూడుసార్లు చెప్పున IMMS App నందు Inspection form నందు తప్పక ఎంటర్ చేయాలి.
7. తేది 08.02.2021 న Director, MDM వారు Teleconference ద్వారా పై వివరాలను సాయంకాలం లోపు అన్ని అప్ లోడ్ చేయాలి జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశించియున్నారు ఇది అతిజరురు గా బావించివలెను.
0 comments:
Post a comment