నేటి నుండి మార్చి15 వరకు శెలవు పై అధికారిక విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించు కున్న గౌరవ SCERT డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారు.
వారి శ్రీమతి తమటం కల్పలత గారు కృష్ణా , గుంటూరు జిల్లాలకు సంబందించిన MLC ఎన్నికలలో MLC అభ్యర్థిగా పొటీ చేస్తుండటంతో SCERT డైరెక్టర్ గ కీలకమైన విద్యా సంబందిత అధికారిక విధులలో కొనసాగడం నైతికంగా సరికాదని భావించి అధికారిక విధులకు మార్చి15 వరకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న గౌరవ SCERT డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారు
0 comments:
Post a comment