🔳ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్).
ఖాళీలు : 48
అర్హత : 65% మార్కులతో సివిల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిప్లొమా/ 55% మార్కులతో సివిల్ /ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయస్సు : 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ.22,500 - 90,000/-
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష , అఫిషియల్/ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 50/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 02, 2021.
దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 15, 2021.
పరీక్ష తేది: మార్చి 08, 2021.
0 comments:
Post a comment