INCOME TAX - ONLINE OFFICIAL CALCULATOR
మీరు ఏ SOFTWARE ఉపయోగించి
TAX CALCULATION చేసుకున్నా
OFFICIAL WEBSITE లో
CHECK చేసుకోవాలి అనుకుంటే...
ఈ LINK 🔗 ను ఉపయోగించవచ్చు.
ఇందులో
F.Y. 2009-10 అంటే
A.Y. 2010-11 మొదలు ఇప్పటివరకు
ఏ సంవత్సరానికి సంబంధించిన
ఆదాయానికైనా OFFICIAL గా
TAX VALUE CHECK చేసుకోవచ్చు.
🟢 ముఖ్యంగా
👉 TAX RELIEF CLAIM చేసుకునేవారు
👉మీ 10E FORM లో గత ఆర్థిక సంవత్సరాల ఆదాయానికి ఆ యా సంవత్సరాల
TAX SLABS ప్రకారం
TAX CALCULATION
కరెక్ట్ గా ఉందా లేదా అనే విషయాన్ని Official గా క్రాస్ చెక్ చేసుకోవచ్చు.
https://www.incometaxindia.gov.in/Pages/tools/tax-calculator.aspx
0 comments:
Post a comment